Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 6:50 am IST

Menu &Sections

Search

క్రమశిక్షణ పార్టీట...అక్కడాయన వీరంగం వేశారుగా !!!

క్రమశిక్షణ పార్టీట...అక్కడాయన వీరంగం వేశారుగా  !!!
క్రమశిక్షణ పార్టీట...అక్కడాయన వీరంగం వేశారుగా !!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాది క్రమశిక్షణ పార్టీ అంటూ ఓ వైపు విశాఖలో హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప గారు ఘనంగా చెప్పుకుంటున్న టైంలోనే అదే పార్టీ తమ్ముడు పార్వతీపురంలో వీర లెవెల్లో వీరంగమే వేశాడు. ఎమ్మెల్సీ, విజయనగరం జిల్లా మాజీ అధ్యక్షుడు కూడా అయిన ద్వారంపూడి జగదీష్ ఈ రోజు  జనం ముందు శివ తాండవమే చేశాడు. సమస్యలు తీర్చమని అడిగిన పాపానికి జగదీష్  ఇలా రెచ్చిపోయారు. మమ్మల్నే నిలదీస్తావా అంటూ ఫైర్ అయ్యారు.  మునిసిపాలిటీలో సమస్యలు పరిష్కారం కోరినందుకే ఎమ్మెల్సీ గారికి  గుస్సా వచ్చి బూతు పురాణం లంకించుకున్నారు.

tdp-mlc,-china-rajappa,-party-meeting,

విషయం ఉండాలంట :

tdp-mlc,-china-rajappa,-party-meeting,

రాజకీయాలలో ప్రవేశించేవారితో పాటు,  కొనసాగుతున్న వారికీ విషయ పరిజ్ణానం ఉండాలంటూ కూడా  విశాఖలో ఈ రోజు టీడీపీ కార్యకర్తల శిక్షణా తరగతులలో చినరాజప్ప చెప్పుకొచ్చారు.  మరి ఆయన గారి  పార్టీ వారికి ఎంతటి విషయ పరిజ్ణానం ఉందో చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని సెటైర్లు పడుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ని తీసుకుంటే చాలు బీకాం ఫిజిక్స్ అంటూ తన విషయం ఏంటో చెబుతూనే ఉంటారు. ఇంక చినబాబు లోకేష్ ని   తీసుకున్నా అంబేద్కర్ జయంతి, వర్ధంతి తేడా తెలియదని బుద్దిగా ఒప్పేసుకుంటారు.


కేడర్ కేనా శిక్షణా :?

tdp-mlc,-china-rajappa,-party-meeting,

 విశాఖ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి చిన రాజప్పతో పాటు, జిల్లా మంత్రి అయ్యన్న కూడా హాజరయ్యారు. ఇద్దరు మంత్రులు క్రమ శిక్షణ, మంచీ చెడ్డా చెబుతున్నారు. మరి ఇవన్నీ తమకేనా, నాయకులకు కూడా వర్తిస్తుందా అని కేడర్ అడుగుతోంది.  కోపమొస్తే అలుగుతారు. రచ్చ చేస్తారు. అదంతా క్రమ శిక్షణేనా  అంటే  ఆన్సర్ ఉందా.మరి. 


tdp-mlc,-china-rajappa,-party-meeting,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కంటిలో నలుసుగా పెద్దాయన...అడ్డం కొడతారా !!
వైసీపీకి షాక్... సైకిలెక్కిన కీలక నేత
టీడీపీపై మావోల పంజా....అధికార పార్టీకి రెడ్ సిగ్నల్ !!
బ్రేకింగ్: అరకు ఎమ్మెల్యే కిడారిని కాల్చి చంపిన మావోయిస్టులు !!
ఆ పార్టీకే జై కొడతారా...కాపుల సంచలన నిర్ణయం !!
అది అక్కడ లేదా...అందుకేనా రచ్చ !!
ఆ పార్టీలోకి స్టార్ కమెడియన్...ఓ రేంజిలో ఊపొస్తుందా !!
పోలవరంపై పవనాస్త్రం... కాక రేగుతుందా !!
టీడీపీ వణుకుతోందా...కౌంటర్ అటాక్ స్టార్ట్ !!
కన్నడ కస్తూరి సౌరభాలు...యమహో అనిపించేస్తున్నాయి !!
మామగారు కాబోతున్న వెంకటేష్...నాయుడు గారింట త్వరలో పెళ్ళి బాజాలు !!
మూడు వేల కిలోమీటర్లు... అది ఆయన .మ్యాజిక్ !!
కేంద్రం సొమ్ముతో బాబు సోకు... కన్నా హాట్ కామెంట్స్ !!
షాకింగ్ స్కెచ్...దెబ్బతో అంతా కదిలేనా !!
దసరా తరువాతేనా... ఆశావహులకు షాక్ !!
ఆమెకు పదవి... అతి నమ్మకమా.. అప నమ్మకమా !!
బాబుకు షాక్...ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు !!
సరదా సరదా సిగరెట్టూ...కళ్ళ ముందు దిగ్గజాలు !!
వినూత్న ఆలోచనలు చేయండి... అండగా ఉంటా...జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి స్పూర్తిదాయకమైన ప్రసంగం
ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!
వర్కింగ్ ప్రెసిడెంట్... వర్కౌటవుటైందా !!
అన్నగారి తమ్ముడు అదిరిపోయాడే !!
లుకలుకలు స్టార్ట్....బంగారు పళ్ళెంలో అధికారం దారాదత్తమేనా..!!
హోదా పేటెంట్ హక్కులు ఆయనవేనా...ఓట్ల జాతరలో బంగారు బాతు గుడ్డు రెడీ !!
వైసీపీ క్యాండిడేట్లు డిసైడ్ అయినట్లేనా !!
ఈయనక్కడా... ఆయనిక్కడా... షిఫ్ట్ చేస్తున్నారా !!
ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!
అప్ఫన్న శరణ్యమా...అక్కడ టార్గెట్ చేసిన ఆ పార్టీ !!
జాతీయ పార్టీలను నమ్మాలా...జెల్ల కొడుతున్నారుగా !!
ఆయన మారుతున్నారా... అదే హాట్ టాపిక్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.