Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చిన నెటిజన్లు..!

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చిన నెటిజన్లు..!
పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చిన నెటిజన్లు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో జగన్ పవన్ మధ్య జరిగిన వివాదం అనేక కొత్త వివాదాలకు తెర లేపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం వారు చేసే కామెంట్స్ చాలామందికి అసహనాన్ని నెలకొల్పుతున్నాయి. జగన్.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కామెంట్ చేస్తే...పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు జగన్ కుటుంబీకులను ఆడవారి ని టార్గెట్ చేసి అసభ్యకరమైన పోస్ట్లు పెడుతూ నీచాతినీచమైన మనుషులుగా ప్రవర్తిస్తున్నారు…. వైఎస్ కుటుంబీకులను లక్ష్యంగా చేసుకున్నారు.

jagan-pawan-janasena-ap

జగన్ తల్లిని, జగన్ చెల్లిని, జగన్ భార్యను అసభ్యకరంగా దూషిస్తూ వీళ్లు పోస్టులు పెట్టారు. మరి విమర్శిస్తే జగన్ ను విమర్శించాలి కానీ, జగన్ కుటుంబీకులను తిట్టడం ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి మాటలతో ఇలాంటి నీఛమైన పోస్టులతో నష్టపోయేది ఎవరు? పవన్ కల్యాణ్ కుటుంబంలోని వారిని జగన్ ఏమీ అనలేదు. పవన్ ను మాత్రమే అన్నాడు.

jagan-pawan-janasena-ap

జనసేన అభిమానులు కూడా జగన్ ను విమర్శించుకోవచ్చు. జగన్ కు సంబంధించిన లొసుగులు ఏవైనా ఉంటే వాటి గురించి మాట్లాడొచ్చు. అయితే అపరిపక్వ పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం జగన్ కుటుంబీకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆడవాళ్లను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడారు. అయితే ఇలా మాట్లాడటం పద్ధతి కాదని వేరే చెప్పనక్కర్లేదు.

jagan-pawan-janasena-ap

వైసీపీ అధినేత నిజంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రరాష్ట్రంలో ఉన్న వీధులలో కూడా తల పైకెత్తి నడవలేర ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిత్వం...చిత్తశుద్ధి ఉంది..కష్టపడేతత్వం నాది సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా అని అనేవారు...ఎవరు కూడా ఆడవారి జీవితాలతో ఆడుకోరని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.




jagan-pawan-janasena-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..!
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..!
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం...!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!
About the author

Kranthi is an independent writer and campaigner.