Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 3:22 am IST

Menu &Sections

Search

సందేహం లేదు.. పవన్ అభిమానులే అతన్ని ముంచుతారు..!

సందేహం లేదు.. పవన్ అభిమానులే అతన్ని ముంచుతారు..!
సందేహం లేదు.. పవన్ అభిమానులే అతన్ని ముంచుతారు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ కు ఎవరకి లేని వీరాభిమానులు ఉన్నారు. అయితే అందరీ అభిమానులు ఒకలా ఉంటే,  వీళ్ళు మరోలా ఉంటారు. పవన్ కళ్యాణ్ ను ఒక మాట అన్నా అసభ్య పద జాలం తో సోషల్ మీడియా లో రెచ్చిపోతారు. ఇదే ఇప్పుడు పవన్ ను రాజకీయంగా ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఇప్పడూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ఒక ఫ్లెక్సీ జనసేనను ఒక కులాల వారీగా విడదీసే విధంగా ఉందని చెప్పాలి. దీనితో ఇది జనసేనా... కుల సేనా అని ప్రజలు చర్చించు కుంటున్నారు. 

pavan-kalyan-janasena-fans

అన్ని కులాల కలయిక మన జనసేన పార్టీ అంటూ భీమవరం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. మామూలుగా అయితే వ్యక్తుల ఫొటోలు, పేర్లు మాత్రమే ఫ్లెక్సీల్లో వాడతారు. అయితే ఇందులో కులాల వారీగా వారిని విడదీశారు. ఎవరు ఏ కులానికి చెందినవారో సూచిస్తూ వాటికి దగ్గరగా ఉండే సింబల్స్ ని పెట్టారు. చివర్లో అన్ని కులాల కలయిక అంటూ ముక్తాయించారు. ఈ ఫ్లెక్సీతో సదరు వ్యక్తి ఏమని మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో తెలియదు కానీ, కులాల వారీగా అందర్నీ విడగొట్టాడు. అప్పటివరకూ ఎవరు ఏ కులమో ఎవరికీ తెలియదు కానీ ఫ్లెక్సీ వేసి మరీ మేము ఈ కులం అని చెప్పుకున్నట్టు అయింది.


pavan-kalyan-janasena-fans

అసలిదంతా ఎందుకు మేమంతా వేర్వేరు కులాలకు, మతాలకు చెందినవారమైనా అందరం మనుషులమే అని చెబితే సరిపోయేది కదా? ఫ్లెక్సీ వేసినోడికి అది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియకపోవచ్చు. జనసేన అఫిషియల్ సోషల్ మీడియా గ్రూప్ లు కూడా దీన్ని షేర్ చేయడం మరీ దారుణం. కులాలను కలిపే ఆలోచన విధానం అని మెసేజ్ పెట్టి మరీ జనసేన శతఘ్ని ఈ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేయగా, జనసేన పార్టీ రీట్వీట్ చేసింది. ఇది కులాలను కలిపే ఆలోచన విధానం కాదు, కులాలవారీగా మనుషుల్ని విడదీసే విధానం. 

pavan-kalyan-janasena-fans
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!