Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 9:21 am IST

Menu &Sections

Search

అది రూమర్ ట...రఘువీరా రాజకీయమిది

అది రూమర్ ట...రఘువీరా రాజకీయమిది
అది రూమర్ ట...రఘువీరా రాజకీయమిది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాబుకూ, రాహుల్ బాబుకూ  సరి జోడీ కుదిరిందని వూరంతా అనుకుంటున్నారు అంటే ఏమని అంటున్నారు మన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గారు. ఎంతైనా సీనియర్ రాజకీయ నాయకుడు. అందులోనూ వందేళ్ళ కాంగ్రెస్ పార్టీలో డక్కామొక్కీలు తిన్న నేతాయే మరి. అబ్బే అలాంటిది లేదే అంటూ ఆశ్చర్యపోతున్నారు పెద్దాయన. పైగా అదంతా వట్టి పుకారని నమ్మొద్దంటున్నారు.

ఆ సీన్లేం చెబుతున్నాయి :

pcc-cheif-raghuveera,-chandrababu,-rahul,-lokesh,

పోయిన నెలలో కర్నాటకలో రాహుల్ భుజం తట్టిన చంద్ర బాబు, డిల్లీలో సోనియాతో కలసి టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వద్ద చెట్టపట్టాలు వేసుకున్న సీన్లు, మొన్నటికి మొన్న అవిశ్వాసం టైంలో చేయి చేయి కలిపి  లోక్ సభలో ఆ ఇక ఇకలు , పకపకలు ఇవన్నీ పుకార్లేనా రఘువీరా అంటే అలానే అనుకోమంటున్నారు  అంతే తప్ప అదేంటని గట్టిగా ఖండించలేదేంటో


ఇద్దరిదీ ఒకటే మాట :

pcc-cheif-raghuveera,-chandrababu,-rahul,-lokesh,

టీడీపీలో బాబు తరువాత బాబు చినబాబు లోకేష్  కూడా కాంగ్రెస్ తో పొత్తుని ఖండించలేదు అచ్చం రఘువీరాలాగానే.  పైగా ఇద్దరూ ఒక్కటే మాట చెప్పారు. పొత్తుల సంగతి ఎన్నికలకు మూడు నెలల ముందు ముచ్చట అని లోకేష్ అంటే, మా అధినాయకుడు రాహులు పొత్తు సంగతి చూసుకుంటారంటూ రఘువీరా అన్నారు. ఈ మాటలో కూడా ఎంత పొత్తు ఉందో కదా. ఎంతైనా వారు వీరవుతున్నారుగా.


pcc-cheif-raghuveera,-chandrababu,-rahul,-lokesh,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కి బిరుదులు మీద బిరుదులు !!
అన్న గారికి ఇదే అసలైన వెన్నుపోటు... షాకింగ్ కమెంట్స్ చేసిన సీనియర్ జర్నలిస్ట్..!!
బాలయ్య అభిమానులకు ఒకే రోజు రెండు గిఫ్టులు !!
నానితో ఆడి పాడనున్న రకుల్ !!
శివ.శివా.. జగన్ కి తలనొప్పేనా...!!...!!
జగన్ లండన్ టూర్ తరువాత భారీ రీ సౌండ్...!!
ఉత్తరాంధ్రలో ఆ సీటు నుంచి పవన్ ..??
త్రివిక్రం బన్నీ మూవీలో నగ్మా....!!
చింతమనేని కండ కావరం...దళితులపై అనుచిత వ్యాఖ్యలు
బాబు ముందు అపశకునం పలికిన కాంగ్రెస్....!!
టాలీవుడ్లో రేణూ దేశాయి రీ ఎంట్రీ...!!
బాలయ్యను నానా మాటలు అని....!!
వార్ వన్ సైడేనా...!!
అక్కడ కూడా జగన్ హల్ చల్...!!
రాయ్ లక్ష్మి రాంగ్ స్టెప్
అధికారులు షాక్ ఇస్తారా ...!!
రైల్లో వచ్చిన ఓ ఆలోచనే అద్భుతమైన సినిమా...!!
క్రిష్ మౌనం... ఏంటి విషయం...!!
మళ్ళీ ఆ పుకార్లు...!!
వైసీపీలోకి కిల్లి క్రుపారాణి...!?
ఎందుకంత‌ టెన్షన్ బాబూ..!!
ధీమా పెరిగిందా...!!
ఆ పార్టీలోకి జూనియర్ ఎన్.టి.ఆర్.మామ ?
టాలీవుడ్ కొంగు బంగారమా...!!
విశాఖలో కలసిన మనసులు...!!
జగన్ అది చేసి చూపించారు....!!
అఖిల్ ని ఆయనకు అప్పగించేశారా...!!
రకుల్... మామూలు బ్యూటీ కాదుగా...!!
అమ్మ గంటా... గుట్టు బయటేశారుగా...!!
జగన్... ఈ టైంలోనా...!!
రాజు గారు షాకిస్తారా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.