Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 10:25 pm IST

Menu &Sections

Search

జగన్ వ్యాఖ్యల పై చిరంజీవి 'అలా' అన్నాడటా...!

జగన్ వ్యాఖ్యల పై చిరంజీవి 'అలా' అన్నాడటా...!
జగన్ వ్యాఖ్యల పై చిరంజీవి 'అలా' అన్నాడటా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. ఒక్క సారిగా మొన్న మీడియా అడిగిన ప్రశ్నలకు సహనం తప్పి పవన్ మీద నోరు జారాడు. పవన్ పెళ్లిళ్లు ప్రస్తావించాడు దీనితో రాజకీయ పెను దుమారం రేగింది. అయితే ఈ విషయం మీద పవన్ అభిమానులు ఆగ్రహం చెందినా రు. అవన్నీ జరిగిపోయినాయి. అయితే జగన్ వ్యాఖ్యల మీద తన అన్న అయినా చిరంజీవి స్పందించాడనీ గాసిప్. 

chiranjivi-pavan-kalyan

రాజకీయాల్లోకి వెళ్ళిన తమ్ముడిపై విమర్శలు చేస్తున్న వారిని అన్న చిరంజీవి గమనిస్తూనే వస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులతో తన ఆవేదనను పంచుకుంటున్నారు. అంతేకాదు తమ్ముడికి కొన్ని సలహాలను కూడా రహస్యంగా చిరంజీవి ఇస్తున్నారనే వాదన కూడా వుంది.  తాజాగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ జగన్ పవన్ పైన ఆరోపణలు చేశారు.


chiranjivi-pavan-kalyan

కార్లు మార్చినంత ఈజీగా భార్యలను పవన్ మార్చేస్తారంటూ విమర్శించారు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే విషయంపై చిరంజీవి తన కుటుంబ సభ్యులతో మాట్లాడారట. నా తమ్ముడిని అలా మాట్లాడిన వ్యక్తిని అలా వదిలేయాలని చెప్పారట. రాజకీయాల్లో సహనం అవసరం. అనవసరంగా ఎవరిపైనా విమర్శలు, ఆరోపణలు చేయకూడదు. ఆ విషయాన్ని ఎన్నోసార్లు కళ్యాణ్‌కు నేను చెప్పానంటూ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించారట.



chiranjivi-pavan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!