Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 1:42 pm IST

Menu &Sections

Search

ఆయన సైలెంట్ గా ఉంటూనే హీట్ పెంచేస్తున్నారు !!

ఆయన సైలెంట్ గా ఉంటూనే  హీట్ పెంచేస్తున్నారు !!
ఆయన సైలెంట్ గా ఉంటూనే హీట్ పెంచేస్తున్నారు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎవరు అవునన్నా కాదన్నా విశాఖ జిల్లాలో  టీడీపీకి బలమైన నాయకుడు గంటా శ్రీనివాసరావు. . 2014 ఎన్నికలలో పార్టీ విజయంలో ఆయనకూ భాగం ఉంది. తనతో పాటు చాలా  మంది ఎమ్మెల్యేలను గెలిపించిన నాయకుడాయన. గంటా టీడీపీలో లేని రోజులలోపార్టీ ఓడిపోయింది. మళ్ళీ  ఆయన వచ్చాక గెలిచింది. ఈ సెంటిమెంట్ కూడా పార్టీలో ఉంది. అటువంటి గంటా ఇపుడు మౌన ముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోంది.


లక్కీ హ్యాండేనా :

ganta,-tdp,-ycp,-prajarajyam,-chiranjeevi,-babu

గంటా గురి చూసి కొడతారు. ఆయన రాజకీయ నైపుణ్యం అటువంటిది. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి అధికార వైభోగం ష్యూర్. ఇది చాలా సార్లు రుజువైంది. 2009లో ప్రజారాజ్యంలో చేరిన గంటా  తనకు మంత్రి పదవితో పాటు, అదినేత చిరంజీవికీ కేంద్ర మంత్రి లభించేలా చేశారు. 2014లోనూ చంద్రబాబుతో జట్టు కట్టి ఆయన ముఖ్యమంత్రి కావడానికి తన వంతు బలాన్ని ఇచ్చారు.


ఆయన చూపు ఎటువైపు :

ganta,-tdp,-ycp,-prajarajyam,-chiranjeevi,-babu

ఇపుడు గంటాకు టీడీపీతో బాగా  గ్యాప్ ఏర్పడిందన్నది  వాస్తవం. దాన్ని సరి చేసేందుకు బాబు సైతం ప్రయత్నించినా ఎందుకో వర్కౌట్ కాలేదు. మరి గంటా ఇపుడేం చేస్తారు, ఇది టీడీపీతో పాటు జిల్లాలో అన్ని పార్టీలలో ఉన్న ఉత్కంఠ. గంటా ఎవరి వైపు చూస్తే వారే రేపటి ఏపీ కింగ్ అన్నది కూడా విశాఖ జిల్లాలోని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.
ఆయనను వైసీపీ వైపుగా తీసుకువచ్చేందుకు కూడా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని టాక్.
ganta,-tdp,-ycp,-prajarajyam,-chiranjeevi,-babu
జగన్ పాదయాత్ర విశాఖ చేరేనాటికి గంటా ఓ రాజకీయ నిర్ణయం తీసుకుంటారనీ అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీకి పెద్ద దెబ్బే మరి. అయితే గంటాను వదులుకోవడానికి టీడీపీ సైతం నో అంటోంది. అన్ని రకాలుగా ట్రై చేసైనా ఆయనను పార్టీలో ఉంచాలనన్నది బాబు ఆలొచనగా ఉంది. మొత్తానికి గంటా సైలెంట్ గా
ఉంటూనే పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.


ganta,-tdp,-ycp,-prajarajyam,-chiranjeevi,-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దసరా తరువాతేనా... ఆశావహులకు షాక్ !!
ఆమెకు పదవి... అతి నమ్మకమా.. అప నమ్మకమా !!
బాబుకు షాక్...ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు !!
సరదా సరదా సిగరెట్టూ...కళ్ళ ముందు దిగ్గజాలు !!
వినూత్న ఆలోచనలు చేయండి... అండగా ఉంటా...జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి స్పూర్తిదాయకమైన ప్రసంగం
ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!
వర్కింగ్ ప్రెసిడెంట్... వర్కౌటవుటైందా !!
అన్నగారి తమ్ముడు అదిరిపోయాడే !!
లుకలుకలు స్టార్ట్....బంగారు పళ్ళెంలో అధికారం దారాదత్తమేనా..!!
హోదా పేటెంట్ హక్కులు ఆయనవేనా...ఓట్ల జాతరలో బంగారు బాతు గుడ్డు రెడీ !!
వైసీపీ క్యాండిడేట్లు డిసైడ్ అయినట్లేనా !!
ఈయనక్కడా... ఆయనిక్కడా... షిఫ్ట్ చేస్తున్నారా !!
ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!
అప్ఫన్న శరణ్యమా...అక్కడ టార్గెట్ చేసిన ఆ పార్టీ !!
జాతీయ పార్టీలను నమ్మాలా...జెల్ల కొడుతున్నారుగా !!
ఆయన మారుతున్నారా... అదే హాట్ టాపిక్ !!
పచ్చ బంధం ష్యూర్... నోరు మెదపని రాహుల్ !!
అబ్బ‌బ్బా అనిపిస్తున్న నభా నటేష్...వెండి తెర కొత్తందం
ఏది చూపించాలో అదే చూపించేసింది... అనుపమా.. అనితర సాధ్యమా...!!
రాజుల కోటలో రాజకీయం...విజయం వైపుగా అడుగులు !!
విశాఖ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా ఐవియార్ !!
రాజకీయ ఊసరవెల్లి...ఆ మంత్రి గారిపై హాట్ కామెంట్స్   !!
ఇక్కడ సైకిలెక్కరట...పెద్దాయన  క్లారిటీ !!
వాళ్ళకు కాపు కాస్తారా...కొత్త ఎత్తులతో అలా ముందుకు !!
జగన్ మార్క్ షాకులు... నేతల పరేషాన్ !!
వాళ్ళకూ ఓ కార్పోరేషన్ కావాలట...పాలకుల వైఫల్యమేనా !!
అవినీతి మరక లేని నాయకుడు !!
విజయేంద్ర మోడీ...ఎవరితోనైనా డీ..!!
వాళ్ళపైనే గురి... సక్సెస్ అవుతారా !!
పక్షపాత కూటమి....టార్గెట్ ఆయనేనా !!
బాబ్లీ.. బాబు...హీటెక్కిన తెలుగు పాలిటిక్స్ !!
జనం సొమ్ము డిజైన్ల పాలు...... .... తిరస్కరించినా  కోట్లలో చెల్లింపు !!
టీడీపీకి షాక్...ఆ కీలక నేత జంప్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.