Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 11:18 pm IST

Menu &Sections

Search

పొలిటికల్ జోన్...విశాఖ బీజేపీకి సొంత పార్టీ షాక్ !!

పొలిటికల్ జోన్...విశాఖ బీజేపీకి సొంత పార్టీ షాక్ !!
పొలిటికల్ జోన్...విశాఖ బీజేపీకి సొంత పార్టీ షాక్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విశాఖకు రైల్వే జోన్ వచ్చేసిందని, రేపో మాపో మోడీ జెండా ఊపడమే తరువాయి అంటూ విశాఖ బీజేపీ నాయకులు హడావుడి చేసినంత లోపే ఆ పొంగుని కేంద్రం చల్లార్చేసింది. విశాఖకు రైల్వే జోన్ ఫీజిబిలిటీ కాదని దీనిపై వేసిన కమిటీ ఇచ్చిన  నివేదిక స్పష్టం చేసిందని చల్లగా సుప్రీం కోర్టులో అవిడవిట్ దాఖలు చేసింది. నిజానికి 28న విశాఖ నుంచి బీజేపీ నాయకులు  డిల్లీ టూర్ చేపట్టారు. జోన్ ఇచ్చినందుకు థాక్యూ టూర్ అంటూ పేరు పెట్టుకున్నారు. 

 

ఖంగు తిన్న కమలనాధులు :

visakha-railway-zone,-bjp,-modi,-rajnadh,-tdp,ycp

జోన్ వచ్చేసిందని ఇలా సంబరం మొదలెట్టారో లేదో అలా కేంద్రం తన మాటగా సుప్రీం కు జోన్ ఇవ్వడం లేదని చెప్పేసింది. అంతే అన్ని పార్టీలూ కలసి బీజేపీని తలంటేస్తున్నాయి. జోన్ ఇవ్వకుండానే బీజేపీ నాయకులు అబద్దాలు చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారని టీడీపీతో సహా పార్టీలన్ని విరుచుకుపడ్డాయి. బీజేపీ తీరని అన్యాయం చేస్తోందంటూ మరో మారు విశాఖలో జోన్ ఉద్యమం ఊపందుకుంది.

 

అది పాత ప్రకటనట :

 visakha-railway-zone,-bjp,-modi,-rajnadh,-tdp,ycp

ఈ పరిణామాలతో విశాఖ బీజేపీ నాయకుల పరిస్థితి కక్క లేక మింగలేక అన్నట్లుగా తయారైంది. సుప్రీం కోర్టులో కేంద్రం ఇచ్చిన అవిడవిట్ మార్చి నాటిదట. దాన్ని పక్కన పెట్టి తాజాగా రాజ్యసభలో రాజ్ నాధ్ సింగ్ ఇచ్చిన హామీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు ఆ పార్టీ నాయకుడు విష్ణుకుమార్ రాజు, అసలు ఎందుకు ఈ గందర గోళం, నిజానికి జోన్ ఇవ్వాలని ఉంటే ఏకంగా ప్రధాని మొన్న లోక్ సభలోనే ప్రకటించి ఆ క్రెడిట్ తీసుకోవచ్చు కదా,

నాలుగున్నరేళ్ళు మురగబెట్టి ఇపుడు జోన్ విషయంలో ఎటూ తేల్చకుండా చివరికి ఇచ్చినా కూడా బీజేపీకి దక్కేదేమీ ఉండదని అంటున్నారు. మొత్తానికి జోన్ విషయంలో సొంత పార్టీ నాయకులకు కూడా కేంద్ర పెద్దలు షాక్ ఇచ్చారని అంటున్నారు.

 

 


visakha-railway-zone,-bjp,-modi,-rajnadh,-tdp,ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రా సెంటిమెంట్ రాజేస్తారా... !!
హంగు ఆర్భాటాలు లేవు.. ఆశ నిరాశేనా !!
పాయల్ రాజ్ పుత్ కి లైకులే లైకులు !!
బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు !!
ఢిల్లీ మే సవాల్ !!
కలిసే వస్తారట...విడదీయలేని బంధం...!!
ఏపీలో సున్నాయేనా.. !!
చరణ్ తో ఆడనున్న లక్కీ గర్ల్ !!
చైతూకు అత్తమ్మగా అందాల భామ !!
జగన్ కి ఆయనే  కొత్త బలం...!!
అన్న గారి మూవీ నుంచి మరో పాట
పొత్తు చిత్తయింది...వాట్ నెక్స్ట్ ?
కేసీయార్ ఫ్రంట్ లో ఏపీ నుంచి ఎవరు...!?
జగన్ లో కొత్త జోష్...!!
కొత్త కూర్పుతో కేసీయార్ క్యాబినేట్ !!
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు  చేస్తా.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర !!
ప్రచారం చేసిన చోటల్లా టీడీపీ  ఓటమి !!
వెనక చక్రం ఏపీలో ఊడిపోతుందట ...!!
ఏపీలో టీడీపీకి షాకే...!!
కూటమి ఓటమికి బాబే కారణమా...!!
ఫెయిర్ బ్రాండ్లు ఇద్దరూ ఓడిపోయారే !!
రికార్డు బ్రేక్ చేయనున్న కేసీయార్ !!
 హాఫ్ సెంచరీ  మార్క్ లో టీయారెస్ లీడ్... వెనకబడిన నందమూరి సుహాసిని
తెలంగాణాలో పోటా పోటీ..తొలి ట్రెండ్స్ !!
డిప్యూటీ సీఎమ్ అక్బరుద్దీన్..??
విజయ మాల్యా భారత్ కి అప్పగింత... మోదీకి పెద్ద ఊరట !!
హంగ్ వస్తే ఏం జరుగుతుంది...??
వారసత్వాన్ని అంగీకరించని రజనీ !!
మన ప్రత్యేక హోదా చిరిగి చాట అవుతోంది...!!
ఎంపీల మూకుమ్మడి రాజీనామాలు...!!
తెలంగాణాలో ఆ రొజున కొత్త ప్రభుత్వం !!
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు..!!
అక్కడా పోటీ చేస్తారట... !!
ఎంజీయార్ తరువాత ఆయనే !!
బ్రహ్మాస్త్రం బయటకు తీసిన జగన్ !!
అందుకే అతను సూపర్ స్టార్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.