Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 1:54 pm IST

Menu &Sections

Search

సర్వే వివరాలు అప్పుడే చెప్తా : లగడపాటి

సర్వే వివరాలు అప్పుడే చెప్తా : లగడపాటి
సర్వే వివరాలు అప్పుడే చెప్తా : లగడపాటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ పోరాట సమయంలో కాంగ్రెస్ తరుపు నుంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  అయితే రాజగోపాల్ ప్రత్యేకత ఏంటంటే..ఆయన చేసే సర్వేలు.  గతంలో రాజగోపాల్ చేసిన సర్వేలు కొన్ని చెప్పినట్లు ఫలితాలు వచ్చాయి.  ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 
andhrapradesh-ap-special-status-ex-mp-lagadapati-r

అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా వస్తుందని.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో రాదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు.

ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు.  తాను చేసే సర్వేలకు ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని..  ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఎన్నికలకు ముందుగా సర్వే వివరాలు విడుదల చేస్తానని లగడపాటి చెప్పారు.


andhrapradesh-ap-special-status-ex-mp-lagadapati-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.