Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 3:48 pm IST

Menu &Sections

Search

భగ్గుమంటున్న బీసీలు-కాపు రిజర్వేషన్ చిచ్చు !!

భగ్గుమంటున్న బీసీలు-కాపు రిజర్వేషన్ చిచ్చు !!
భగ్గుమంటున్న బీసీలు-కాపు రిజర్వేషన్ చిచ్చు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో మరో మారు కాపు రిజర్వేషన్లు ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి.  ఎన్నికలు దగ్గరలో ఉండడంతో ఈ చిచ్చు మరింతగా రాజుకుంటుంది తప్ప తగ్గే అవకాశమే కనిపించడం లేదు. వైసీపీ అధినేత జగన్ కావాలని అన్నారో, వ్యూహాత్మకంగా పావులు కదిపారో తెలియదు కానీ ప్రత్యేక హోదా కంటే కూడా ఈ అంశం రేపటి ఎన్నికలలో అతి కీలకంగా మారినా అశ్చర్యపోనవసరం లేదు.  కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ పై బీసీ సంఘాలు విశాఖలో భగ్గుమంటున్నాయి.


ఆందోళన బాటలో బీసీలు :


రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బాగున్న కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ బీసీలు ఫైర్ అవుతున్నారు. ఆంధ్ర యూనివర్శిటీకి చెందిన విధ్యార్ధులు దీనికి వ్యతిరేకంగా ఏయూ బంద్ పాటించారు. అన్ని రాజకీయ పార్టీలు కలసి బీసీలను మోసం చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వారి బాగోగులు అక్కరలేదా అంటూ మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే వచ్చే ఎన్నికలలో ఆయా పార్టీలకు బుద్ది చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.


కొత్త కులాలు చేరిస్తే ఊరుకోం :


బీసీలలో ఇప్పటికే 120కి పైగా కులాలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చేర్పించారని విధ్యార్ధి నాయకులు అన్నారు. ఇరవయ్యేళ్ళ క్రితం 90 కులాలు మాత్రమే బీసీ జాబితాలో ఉండేవని గుర్తు చేసారు. ఓట్ల కోసం ఇలా ఎవరిని పడితే వారిని తీసుకు వస్తే ఉద్యమిస్తామని కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో బీసీల రిజర్వేషన్లు ఉండాలని కూడా డిమాండ్ చేశారు. కొత్తగా ఏ కులాన్ని చేర్చవద్దంటూ ఆందోళన బాట పడతామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. మొత్తానికి బీసీలు తాజా పరిణామాలతో అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు.


bc-students-au,-band,-kapunadu,-reservations
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్కింగ్ ప్రెసిడెంట్... వర్కౌటవుటైందా !!
బాబుకు షాక్...ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు !!
అన్నగారి తమ్ముడు అదిరిపోయాడే !!
లుకలుకలు స్టార్ట్....బంగారు పళ్ళెంలో అధికారం దారాదత్తమేనా..!!
హోదా పేటెంట్ హక్కులు ఆయనవేనా...ఓట్ల జాతరలో బంగారు బాతు గుడ్డు రెడీ !!
వైసీపీ క్యాండిడేట్లు డిసైడ్ అయినట్లేనా !!
ఈయనక్కడా... ఆయనిక్కడా... షిఫ్ట్ చేస్తున్నారా !!
ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!
అప్ఫన్న శరణ్యమా...అక్కడ టార్గెట్ చేసిన ఆ పార్టీ !!
జాతీయ పార్టీలను నమ్మాలా...జెల్ల కొడుతున్నారుగా !!
ఆయన మారుతున్నారా... అదే హాట్ టాపిక్ !!
పచ్చ బంధం ష్యూర్... నోరు మెదపని రాహుల్ !!
అబ్బ‌బ్బా అనిపిస్తున్న నభా నటేష్...వెండి తెర కొత్తందం
ఏది చూపించాలో అదే చూపించేసింది... అనుపమా.. అనితర సాధ్యమా...!!
రాజుల కోటలో రాజకీయం...విజయం వైపుగా అడుగులు !!
విశాఖ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా ఐవియార్ !!
రాజకీయ ఊసరవెల్లి...ఆ మంత్రి గారిపై హాట్ కామెంట్స్   !!
ఇక్కడ సైకిలెక్కరట...పెద్దాయన  క్లారిటీ !!
వాళ్ళకు కాపు కాస్తారా...కొత్త ఎత్తులతో అలా ముందుకు !!
జగన్ మార్క్ షాకులు... నేతల పరేషాన్ !!
వాళ్ళకూ ఓ కార్పోరేషన్ కావాలట...పాలకుల వైఫల్యమేనా !!
అవినీతి మరక లేని నాయకుడు !!
విజయేంద్ర మోడీ...ఎవరితోనైనా డీ..!!
వాళ్ళపైనే గురి... సక్సెస్ అవుతారా !!
పక్షపాత కూటమి....టార్గెట్ ఆయనేనా !!
బాబ్లీ.. బాబు...హీటెక్కిన తెలుగు పాలిటిక్స్ !!
జనం సొమ్ము డిజైన్ల పాలు...... .... తిరస్కరించినా  కోట్లలో చెల్లింపు !!
టీడీపీకి షాక్...ఆ కీలక నేత జంప్ !!
ఎవరు బకరా...వాడేసుకుంటారా...!!
తెలంగాణా ప్రయోగశాల... అందరిదీ అదే రాజకీయం !!
ముందస్తు అంటే భయమెందుకు... భారీ షాకేనా !!
కుట్రలు  కుతంత్రాలు తెలియవు....బాబు షాకింగ్ కామెంట్స్  !!
బాబు వర్సెస్ జగన్... సోదిలోకి రాని జనసేన !!
అందనంత ఎత్తులో కేసీయార్...మళ్ళీ సీఎం ఆయనే !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.