Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 2:14 pm IST

Menu &Sections

Search

ఇప్పటికైనా కాపులు మేల్కోవాలి : అంబటి

ఇప్పటికైనా కాపులు మేల్కోవాలి : అంబటి
ఇప్పటికైనా కాపులు మేల్కోవాలి : అంబటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో కాపులకు న్యాయం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిత్రీకరించిన వాళ్లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపుల ఓట్లు మాత్రమే ఇష్టమని, వారి సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే 2014 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారని విమర్శించారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి, మాట తప్పిన మోసగాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అంతే కాదు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడకు వైసీపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా... హడావుడిగా కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.


కమిషన్ రిపోర్టును ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు కి వెన్ను పోటు పొడవటం..ఇచ్చిన మాట తప్పడం కామన్ అని..అయితే ఈ సారి ఆయన మోసానికి కాపులు దారుణంగా మోసపోయారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే, కాపుల సంక్షేమం కోసం రూ. 10 వేల కోట్లు ఇస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. 



andhrapradesh-tdp-ysrcp-cm-chandrbabu-naidu-ambati
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
ఇంకా కులాలపై ఇంత వివక్ష..అసహ్యం వేస్తుంది : రాంచరణ్
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.