Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 7:48 am IST

Menu &Sections

Search

మంత్రి కేటీఆర్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!

మంత్రి కేటీఆర్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
మంత్రి కేటీఆర్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య పెద్ద వార్ నడుస్తుంది.  ఓ వైపు బంగారు తెలంగాణ సాధిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు అంటుంటే..తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. 
telangana-cm-kcr-minister-ktr-congress-senior-lead
గత కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కలవబోతున్నాయని..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో..మంత్రి కేటీఆర్  కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయంట, సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల చేశారు.  తాజాగా ఈ వ్యాఖ్యలపై వీహెచ్ స్పందిస్తూ..సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు సింహం గుర్తుకు రాలేదా? అంటూ ఎద్దేవా చేశారు. చివరకు పండుగలను కూడా టీఆర్ఎస్ హైజాక్ చేస్తోందని మండిపడ్డారు.

అమ్మవారికి కేసీఆర్ కూతురు కవిత బోనం ఇస్తే... అందరూ ఇచ్చినట్టేనా? అని ప్రశ్నించారు. రంగం సందర్భంగా స్వర్ణలత, జోగిని శ్యామల చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.పాస్ బుక్ కావాలని అడిగిన పాపానికి హుజూరాబాద్ లో రైతు రాజయ్యకు సంకెళ్లు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పాపం చేశాడని అతనికి సంకెళ్లు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతుబంధు పథకం పేరు చెబుతూ, మరోవైపు రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. telangana-cm-kcr-minister-ktr-congress-senior-lead
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!