Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 12:12 pm IST

Menu &Sections

Search

ఫకీరు వేషంలో నిరసన తెలిపిన ఎంపీ!

ఫకీరు వేషంలో నిరసన తెలిపిన ఎంపీ!
ఫకీరు వేషంలో నిరసన తెలిపిన ఎంపీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ,బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వీరి పొత్తు కొనసాగుతూ వచ్చింది.  ఇక విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఊరిస్తూ వచ్చింది. కానీ ఆ మద్య ఉన్న ఫలంగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు..ప్రస్తుతం ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వడం లేదని యూటర్న్ తీసుకుంది.  దాంతో ఇప్పుడు ఏపిలో ప్రత్యేక హోదా ఉద్యమం భారీ స్థాయిలో నడుస్తుంది. 
andhrapradesh-ap-special-status-mp-siva-prasad-pro
ఇక పార్లమెంట్ లో అయితే టీడీపీ ఎంపీలు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.  ఇక సినీ నటుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే పార్లమెంట్ సాక్షిగా చిత్ర విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోజుకో వేషం వేసుకుని వచ్చి నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, నేడు మాయల ఫకీరు వేషంలో వచ్చారు. చేతిలో మంత్రదండంతో వచ్చిన ఆయన, ప్రధాని మోదీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వేశారు.