Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 19, 2018 | Last Updated 7:42 am IST

Menu &Sections

Search

టీడీపీకి బ్యాండే బ్యాండ్...ఉత్తరాంధ్రలో పంబ రేపనున్న జగన్

 టీడీపీకి బ్యాండే బ్యాండ్...ఉత్తరాంధ్రలో పంబ రేపనున్న జగన్
టీడీపీకి బ్యాండే బ్యాండ్...ఉత్తరాంధ్రలో పంబ రేపనున్న జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరి కొద్ది రోజులలో ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర మొదలు కాబోతోంది. పది జిల్లాలు చుట్టేసిన జగన్ టీడీపీ కంచుకోటలోకి అడుగుపెడుతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు జగన్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నాయి. గోదావరి జిల్లాలలో జన ప్రభంజనం స్రుష్టించిన జగన్ అదే దూకుడు ఇక్కడా కొనసాగిస్తారని భావిస్తున్నారు. 


టార్గెట్ అదేనా :

jagan-padayatra,-uttarandhra,-tdp-faillures-agenda

మూడు జిల్లాలూ పోయిన ఎన్నికలలో టీడీపీకి గట్టిగా నిలబడి గెలిపించాయి. మొత్తం 34 సీట్లలో అయిదు తప్ప అన్నీ ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి. అయినా అభివ్రుధ్ధి మాత్రం శూన్యం. పైగా దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, ఇదీ అధికారంలో ఉన్న టీడీపీ ఇచ్చిన కానుక. బాగా వెనకబడిన ఈ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా తీసుకురాలేని అసమర్ధత అధికార పార్టీది. తాగేందుకు నీళ్ళు లేవు, సాగుకు అంతకంటే లేవు. రైతు  కూలీ అయి వలస పట్టిన ప్రాంతమిది.


జోన్ పై సమరశంఖం :

jagan-padayatra,-uttarandhra,-tdp-faillures-agenda

విశాఖకు రైల్వే జోన్ కావాలని వైసీపీ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసింది. ఆ పార్టీ నాయకులు అమరణ దీక్షలూ చేపట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా హామీలకే పరిమితమైంది కానీ జోన్ రాలేదు. దీనిపై జగన్ తనదైన శైలిలో టీడీపీని, బీజేపీని చెడుగుడు ఆడతారని భోగట్టా. అలాగే ఉత్తరాంధ్ర  విభజన హామీలపైన కూడా జగన్ చంద్రబాబు చేతకానితనాన్ని ఎండగడతారని టాక్. 


కబ్జాలపైనా గర్జన  :

jagan-padayatra,-uttarandhra,-tdp-faillures-agenda

విశాఖలో గడచిన నాలుగేళ్ళ కాలంలో జరిగినన్ని కబ్జాలు మరెపుడూ జరగలేదు. దాంతో జగన్ వేల కోట్ల విలువ చేసే లాండ్ స్కాం పై టీడీపీని ఉతికి ఆరేస్తారంటున్నారు. అడ్డంగా దొరికిపోయిన తమ్ముళ్ళ భాగోతాన్ని బయటేస్తారని తెలుస్తోంది. ఇసుక దందాలతో పాటు అడుగడుగునా అడ్డగోలుగా సాగిన అవినీతిపైనా కడిగిపారేస్తారని సమాచారం.


పెట్టుబడుల సంగతేంటి :

jagan-padayatra,-uttarandhra,-tdp-faillures-agenda

ఇప్పటికి ముమ్మారు విశాఖ వేదికగా చంద్రబాబు పెట్టుబడుల సదస్సులు పెట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులు వవస్తున్నాయని  ఊదరగొట్టారు. ఆ సంగతేంటన్నది జగన్ విశాఖ నడిబొడ్డుపై నిగ్గదీయనున్నారు. ప్రత్యేక హోదా  అక్కరలేదని బాబే బ్రాండ్ అంబాసిడర్ అంటూ తమ్ముళ్ళు ఓ లెవెల్లో కటింగులు ఇచ్చిన పెట్టుబడుల బండారం కూడా జగన్ పాదయాత్రలో బయటపడనుంది. మొత్తంగా చూసుకుంటే జగన్ గురి చూసి మరీ టీడీపీపై పదునైన విమర్శలతో బాంబుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.



jagan-padayatra,-uttarandhra,-tdp-faillures-agenda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ని బీసీలు నమ్ముతున్నారా !!
బాబు సహనం కోల్పోతున్నరా !!
ఆ పార్టీ నుంచి మాజీ జేడీ పొలిటికల్ ఎంట్రీ ?
గిరిజన ద్రోహులు... విశాఖ టీడీపీ నేతలకు మావోల వార్నింగ్ !!
కొస్తా సీఎం... సరికొత్త నినాదం...!!
ఏపీలో నారాసుర పాలన...బొబ్బిలిలో అదరగొట్టిన జగన్ !!
ఆ తీర్పు రాలేదా... స్వామియే శరణం అయ్యప్పా !!
ఇదే బాబు గారు కడితేనా... పొలవరంపై పవన్ విసుర్లు !!
టీడీపీ అనధికార ప్రతినిధి సబ్బం !!
ఆ విషయంలో పవన్ సక్సెస్... హడలిపోతున్న టీడీపీ !!
 సీబీఎన్ ఆర్మీ...తమ్ముళ్ళకు మంట పెడుతోంది !!
అవహేళన చేస్తారా...పవన్ పై కిడారి ఫ్యామిలీ ఫైర్ !!
రైతే రాజు...అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించిన కేసీయార్ !!
ద్రోణం రాజుకు టీడీపీ మద్దతు ?
హగ్గంటే చేదా... అందుకేనా భయం !!
ఈయన కో పైలటా...!!
బొబ్బిలి కోటలో తొడ కొట్టనున్న జగన్ !!
ఇల్లు అలకగానే పండగేనా పవనూ !!
కేధరిన్ కేక పుట్టిస్తోందిగా ...!!
తుపాను రాజకీయం స్టార్ట్...గాలికి వదిలేశారు !!
బొత్సకు జగన్ షాక్...సీన్ రివర్సేనా !!
ఆ టీడీపీ నేత జనసేలోకి డేట్ ఫిక్స్..పెద్ద దెబ్బేసారు !!
వెంకయ్య కొడుకు అరంగేట్రం ...ఏ పార్టీ నుంచి ?
తన సినిమా జీవితంపై ఎపుడో బయోపిక్ చేసేసిన ఎన్టీఆర్ !!
వన్ ఇండియా. వన్  డ్రైవింగ్‍...  లైసెన్స్ జులై నుంచి అమలు !!
ఆ ఇద్దరూ కలుస్తారుట...తెర వెనక ఎందరో...!!
లోక్ సభ సీట్లూ మావే...అసెంబ్లీ సంగతే చూడాలి !!
కవాతుతో జవాబు.. అసలు వ్యూహం ఇదే...!
కాజల్  ఆంటీనా... నో అంటున్నారట...!!
పవన్ కి కాపు కాస్తారా...అందుకేనా  కొత్త సమీకరణలు  !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.