Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 5:16 am IST

Menu &Sections

Search

రాజధాని ప్రాంత రోడ్లపై దారుణంగా కొట్టుకున్న టిడిపి పార్టీ కార్యకర్తలు…!

రాజధాని ప్రాంత రోడ్లపై దారుణంగా కొట్టుకున్న టిడిపి పార్టీ కార్యకర్తలు…!
రాజధాని ప్రాంత రోడ్లపై దారుణంగా కొట్టుకున్న టిడిపి పార్టీ కార్యకర్తలు…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. 2014 ఎన్నికలలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వటంతో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజల మనసు గెలవడానికి నానా తంటాలు పడుతున్నారు.

chandrababu-tdp-ap-capital

ఈ క్రమంలో గత ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి... అధికారంలోకి వచ్చాక హామీని పక్కన పెట్టడం జరిగింది. అయితే తాజాగా మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించి...తన నీచ రాజకీయ బుద్ధిని బయటపెట్టారు చంద్రబాబు.

chandrababu-tdp-ap-capital

అయితే పార్టీ నాయకుడే ఇలా ఉంటే...టిడిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరి దిగజారి ప్రవర్తించారు రాజధాని ప్రాంతంలో. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వీరులపాడులో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో జరిగిన వరుస వివాదాలే ఇందుకు కారణం.. పార్టీ అధికారంలో ఉండడంతో మండలంలో అధిపత్య పోరు కోసం ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వివాదం పెరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దిగాయి.

chandrababu-tdp-ap-capital

ఈ క్రమంలో పోపురి అనిల్ తో పాటు మరికొందరిపై కర్రలు, రాడ్లతో మరొక వర్గ దాడికి దిగింది. అనిల్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో నందిగామ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాజధాని సమీపంలోనే అధికార తెలుగుదేశంలో ఎక్కడికక్కడ గ్రూపు తగాదాలు పెరిగిపోతుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందే ఇటువంటి గొడవలు తగాదాలు జరగటం పార్టీకి మంచిది కాదని అంటున్నారు.




chandrababu-tdp-ap-capital
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..!
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..!
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం...!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!
About the author

Kranthi is an independent writer and campaigner.