Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 3:37 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : వైసిపి ఫిరాయింపు ఎంపిల‌పై చ‌ర్య‌లా ?

ఎడిటోరియ‌ల్ : వైసిపి ఫిరాయింపు ఎంపిల‌పై చ‌ర్య‌లా ?
ఎడిటోరియ‌ల్ : వైసిపి ఫిరాయింపు ఎంపిల‌పై చ‌ర్య‌లా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసిపి పిచ్చిగానీ ఫిరాయింపు ఎంపిల‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయా ?  లేవుగాక లేవు.  తాజాగా రాజ్య‌స‌భ‌లో స‌మావేశాల్లో ఫిరాయింపు ఎంపిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ వైసిపి స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్షుడిని అడిగారు లేండి. అందుక‌నే మ‌ళ్ళీ ఆ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. పోయిన ఎన్నిక‌ల్లో వైసిపి త‌ర‌పున గెలిచిన న‌లుగురు ఎంపిలు పార్టీలు ఫిరాయించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. తెలంగాణాలో ఖ‌మ్మం ఎంపి శ్రీ‌నివాసుల‌రెడ్డి  టిఆర్ఎస్ లో చేరితే ఏపిలో ముగ్గురు ఎంపిలు బుట్టారేణుక‌, కొత్త‌ప‌ల్లి గీత‌, ఎస్పీవై రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు. పై న‌లుగురు పార్టీలు ఫిరాయించి సుమారు నాలుగు సంవ‌త్స‌రాల‌వుతున్నా ఇంత వ‌ర‌కూ ఎవ‌రిపైనా చ‌ర్య‌లు లేవు. అటువంటిది ఎన్నిక‌ల ముందు వారిపై ఎవ‌రు చ‌ర్య‌లు తీసుకుంటారు ?


ఫిర్యాదులు చేసినా చ‌ర్య‌లు లేవు

ysrcp-defected-mps-tdp-loksabha-speaker-sumitra-ma

ఎంపిలు ఫిరాయించిన త‌ర్వాత నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నోసార్లు వైసిపి స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ కు చాలా ఫిర్యాదులే చేసింది. స్పీక‌ర్ వైపు నుండి క‌నీసం మొహ‌మాటానికి కూడా ఎటువంటి స్పంద‌నా క‌న‌బ‌డ‌లేదు. స‌రే, ఇంత‌కాల‌మంటే ఏదోలే వ‌దిలేశార‌ని స‌ర్దిచెప్పుకోవ‌చ్చు. కానీ మొన్న ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడి ప్ర‌భుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా లోక్ స‌భ‌లో ఎంపి బుట్టా రేణుక ఏ పార్టీ ఎంపిగా మాట్లాడారు ?


బుట్టా ఏ పార్టీ ఎంపిగా మాట్లాడారు ?

ysrcp-defected-mps-tdp-loksabha-speaker-sumitra-ma

ఎందుకంటే, అప్ప‌టికే వైసిపికి చెందిన ఐదుమంది ఎంపిలు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి. మిగిలిన న‌లుగురు ఎంపిలపై త‌క్ష‌ణ‌మే అన‌ర్హ‌త వేటు వేయాలి మ‌ళ్ళీ వైసిపి కోరింది. వారిపై ఎటువంటి చ‌ర్య‌లు లేక‌పోగా ఫిరాయించిన న‌లుగురు ఎంపిల్లో ఒక‌రైన బుట్టాతో  తెలుగుదేశంపార్టీ స‌భ్యురాలిగా మాట్లాడే అవ‌కాశం స్పీక‌ర్ క‌ల్పించ‌టం దారుణం.  ప్ర‌ధాన‌మంత్రి స‌మ‌క్షంలోనే జాతీయ పార్టీల నేత‌ల ముందే స‌భ‌లో స్పీక‌ర్  ఆ విధంగా వ్య‌వ‌హ‌రిస్తే ఇక దేశంలో  ప్ర‌జాస్వామ్యం ఉన్న‌ట్లేనా ? 


మోడి ఆదేశాల‌తోనే జ‌రుగుతోంది

ysrcp-defected-mps-tdp-loksabha-speaker-sumitra-ma

ఇక్క‌డ ఒక విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. స్పీక‌ర్ ఏం చేసినా ప్ర‌ధాన‌మంత్రి ఆదేశాలు లేకుండా చేసే అవ‌కాశాలు లేవు. కాబ‌ట్టి ఫిరాయింపుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసిపి డిమాండ్ చేయ‌టం వృధానే. కాక‌పోతే వైసిపి చేయాల్సిందొక‌టుంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయింపు ఎంపిలు ఏ పార్టీల త‌ర‌పున పోటీలోకి దిగుతారో తెలీదు. పోటీకి దిగిన‌పుడు వారిపై గ‌ట్టి అభ్య‌ర్ధుల‌ను రంగంలోకి దింపి వారిని ఓడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌ట‌మే చేయ‌గ‌లిగింది. 


వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఫిరాయింపులు


ఎటుతిరిగీ ఫిరాయింపుల‌పై జ‌నాల్లోనే కాకుండా టిడిపిలో కూడా విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట వాస్త‌వం. దాన్ని వైసిపి అవ‌కాశంగా తీసుకునే మార్గాలేంటో చూడాల్సిందే.  ఫిరాయింపుల్లో బుట్టా రేణుక‌, కొత్త‌ప‌ల్లి గీత‌ల ప‌రిస్ధితేంటో అంద‌రికీ ఈపాటికే అర్ధ‌మైంది. ఒక్క వైసిపి రెడ్డే అనారోగ్యం కార‌ణంగా ఎక్కువ‌గా బ‌య‌ట తిర‌గ‌టం లేదు కాబ‌ట్టి జ‌నాల్లో ఆయ‌న‌పై ఎటువంటి అభిప్రాయ‌ముందో స్ప‌ష్ట‌త లేదు.  


ysrcp-defected-mps-tdp-loksabha-speaker-sumitra-ma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంట్రాక్టర్ల పై ఎంత ప్రేమో ? ఉద్యోగుల జీతాలు ఆపేశారు
ఎడిటోరియల్ : కర్నాటక రాజకీయాల్లోకి చంద్రబాబు ?
ఎడిటోరియల్ : జగన్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన అబద్ధం
ఎడిటోరియల్ : చంద్రబాబుకు చుట్టుకోనున్న మరో కేసు..టిడిపిలో టెన్షన్
ఎడిటోరియల్ : కోడెల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..తీగ లాగుతున్న ఎల్వీ
ఎడిటోరియల్ :  పార్టీల తలరాతలు మార్చేది ఈ 45 నియోజకవర్గాలేనా ?
జగన్ లక్ష కోట్ల అవినీతిపై జేడి సంచలన ప్రకటన (వీడియో)
ఎడిటోరియల్ : అధికారమే కానీ బాధ్యతలు పట్టని పాలకులు..ఇంటర్ బోర్డు నిర్వాకమే నిదర్శనం
ఎడిటోరియల్ : ఎల్వీపై టిడిపి ఎందుకింత విషం కక్కుతోంది ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కక్కుర్తికి అధికారులు బలి
ఎడిటోరియల్ : చివరకు పాల్ ను కూడా ఫాలో అవుతున్న చంద్రబాబు
ఎడిటోరియల్ : ప్రతీ అడుగు వైసిపికి తెలిసిపోతోందే..చంద్రన్నలో అసహనం
ఎడిటోరియల్ : పసుపు కుంకుమ ఓట్లపై క్లారిటీ...చంద్రబాబుకు అభ్యర్ధుల షాక్
ఎడిటోరియల్ : గెలుపుపై సమీక్షలో క్లారిటీ వచ్చేసిందా ? స్పష్టం చేసిన అభ్యర్ధులు
ఎడిటోరియల్ : వైసిపిలో ఒకే ఒక్కడు
ఎడిటోరియల్ : కౌంటింగ్ కు ముందే చేతులెత్తేసిన పవన్
ఎడిటోరియల్ : నూటికి వెయ్యి శాతం... చంద్రబాబు జోస్యం ఏమిటో తెలుసా ?
ఎడిటోరియల్ : టిడిపి ఓడిపోతే ?...అందుకే చంద్రబాబులో టెన్షన్
 ‘అనంత’ ఖర్చు రూ 50 కోట్లా ? జేసి సంచలనం
ఎడిటోరియల్ : సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ తప్పదా ? మొత్తం మూడు సీట్లేనా ?
చంద్రబాబుపై సుమలత షాకింగ్ కామెంట్స్..వెన్నుపోటు పొడవటం ఓ లెక్కా ?
ఎడిటోరియల్ : షెడ్యూల్ విడుదలతోనే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేస్తే....
ఎడిటోరియల్ : పీలేరులో ముందు రోజే ఓట్లేశారా ? కలెక్టర్ ఇరుక్కున్నట్లేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.