Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 18, 2018 | Last Updated 10:41 pm IST

Menu &Sections

Search

ఎన్నికల బ్రోకర్... చంద్రబాబు అంటూ దారుణమైన కామెంట్స్ చేసిన మాజీ టీడీపీ నేత…!

ఎన్నికల బ్రోకర్... చంద్రబాబు అంటూ దారుణమైన కామెంట్స్ చేసిన మాజీ టీడీపీ నేత…!
ఎన్నికల బ్రోకర్... చంద్రబాబు అంటూ దారుణమైన కామెంట్స్ చేసిన మాజీ టీడీపీ నేత…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి ఇటీవల బహిష్కరణకు గురైన దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజలను మాయ చేయడానికి రెడీ అవుతారని ప్రజలను హెచ్చరించారు. గత కొన్నాళ్లుగా ఇటువంటి వైఖరి అవలంబించి చంద్రబాబు రాజకీయాల్లో రాణించారని...

chandrababu-tdp-andhra-telangana

గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రస్తావించారు. 20 ఏళ్లుగా SC, STలను AP సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు రాజకీయ బ్రోకర్ గా మారారని తెలిపారు . 2014 ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో SC, STలను మోసం చేసిన బాబు…ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తారన్నారు. బాబును ఓడించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

chandrababu-tdp-andhra-telangana

ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని చంద్రబాబు కాపులకు ఏం ఒరగబెడతాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హామీలు వచ్చే ఎన్నికల కోసమే అని పేర్కొన్నారు మెత్కుపల్లి.

chandrababu-tdp-andhra-telangana

2014 ఎన్నికలలో అమలుచేయలేని హామీలు ఇచ్చి ఆంధ్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు..వచ్చే ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పట్టిన గతే...త్వరలో ఆంధ్రరాష్ట్రంలో కూడా పడుతుందని సంచలన కామెంట్ చేశారు మోత్కుపల్లి నర్సింహులు.




chandrababu-tdp-andhra-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మనం మంచి వాళ్ళం కాబట్టే రాహుల్ రాష్ట్రం లో అడుగుపెట్టాడు..!
భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పరువు తీసేసిన జగన్ ..!
ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఆ విషయంలో పవన్ ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న జనసేన కార్యకర్తలు..!
మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!
విశాఖ భూకుంభకోణం విషయంలో జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి గంటా..!
ఇది ఎన్నికల కోసం చేస్తున్న కుట్ర..., చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ..!
చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
ఏపీలో భవిష్యత్తులో ఇక టిడిపి లేనట్లే..?
ఇది ఆపరేషన్ గరుడ కాదు పెరుగువడ... నటుడు శివాజీ పై ఫైర్ అయిన నెటిజన్స్..!
టీడీపీలో ఆ నలుగురుని  టార్గెట్ చేసిన జగన్..?
జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కృష్ణంరాజు..?
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ చేసిన అద్భుతాలు..!
కేటీఆర్ ఫోన్ కాల్ తో పునరాలోచనలో పడ్డ సీనియర్ హీరోయిన్..!
ఇలా అయితే మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుంది జనసేన..!
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED