Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 4:42 am IST

Menu &Sections

Search

స్వాతంత్ర పోరాటవీరులు : పంజాబ్ కేసరి..లాలా లజపత్ రాయ్

స్వాతంత్ర పోరాటవీరులు : పంజాబ్ కేసరి..లాలా లజపత్ రాయ్
స్వాతంత్ర పోరాటవీరులు : పంజాబ్ కేసరి..లాలా లజపత్ రాయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో బ్రిటీష్ పాలకులను ముప్పతిప్పలు పెట్టిన వారిలో లాల్-బాల్-పాల్ లు ముఖ్యనేతలు అని చెప్పొచ్చు.  లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో ల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి.   ఇక లాలా లజపత్ రాయ్ స్వాతంత్ర సమరయోధులే కాదు..మంచి రచయిత కూడా..ఆయన రచనలతో ఎంతో మంది స్ఫూర్తి పొంది స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నారు.  పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28, 1865 జన్మించారు. 
indian-independence-movement-real-heroes-freedom-f
భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదు పొందారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంగము (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకించుతు లలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది.


1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడి తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయి ప్రముఖుడు.  1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములు ప్రచురించెను తద్వార కాంగ్రెస్సు వారు తమ తరఫున హిందు మహాసభ ను ప్రతినిధిగా నియమించవలసినదని ప్రతిపాదించారు.  బ్రిటీష్ పాలకులను భారత దేశం నుంచి పంపిన వారిలో లాలా లజపత్ రాయ్ ముఖ్య భూమిక పోషించారు.  



indian-independence-movement-real-heroes-freedom-f
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
కూటమి విజయంపై దృష్టి పెట్టండి..టీటీడీపి నేతలకు బాబు సూచన!
‘విశ్వాసం’సెట్‌లో డ్యాన్సర్ మృతి..షాక్ లో అజిత్!
‘ఎన్‌జీకే’లో సూర్య లుక్ అదుర్స్!
‘సర్కార్’ఎఫెక్ట్.. ‘సెక్షన్ 49పి’పై చర్చలు!
విజయ్ కటౌట్ కూలిపోయింది..పెను ప్రమాదం తప్పింది!
గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.