Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 15, 2018 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

సుభాష్ చంద్ర బోస్ ఒక సైనిక శక్తి..!

సుభాష్ చంద్ర బోస్  ఒక సైనిక శక్తి..!
సుభాష్ చంద్ర బోస్ ఒక సైనిక శక్తి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశానికి స్వాతంత్రం తీసుకు రావడం లో అందరూ గాంధీజీ సిద్ధాంతాన్ని పాటిస్తే బోస్ ఒక్కడే భిన్నముగా ఆలోచించి, భారదేశానికి సైనిక శక్తి ఉంటేనే దేశానికి స్వరాజ్యం వస్తుందని ప్రగాఢంగా నమ్మాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు.

subhash-chandra-bosh-independence-day-2109

ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ బాస్ ను రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్, బోస్ ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకా ఎవరికి లేదు అని జవాబిచ్చాడు.


subhash-chandra-bosh-independence-day-2109

జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

subhash-chandra-bosh-independence-day-2109
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నికల సమయానికి చంద్ర బాబు కు అరెస్ట్ తప్పదా... తెర వెనుక ఏం జరుగుతుంది...!
చంద్ర బాబు పిలువు తో రంగంలోకి ఎన్టీఆర్...!
పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!
టీడీపీ నేతలకు మతి ఉండే మాట్లాడ్తున్నారా.. జగన్ రాజీనామా చేయలంటా..!
షాక్: రాంచరణ్ సినిమా ఫైట్ సీన్ లీక్...!
MeToo: ఒక రాత్రి నాతో గడపాలని అన్నాడు... బాత్ రూమ్ లోకి తోశాడు...!
వర్మకు అతను దొరికేశాడు నిజంగా ఇది చంద్ర బాబు కు అవమానకరమే...!
షాక్  : అరవింద సమేత సినిమా ముందు ఆ హీరో దగ్గరికి వచ్చిందా... మరీ ఎందుకు వద్దన్నాడు...!
సౌత్ లో ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డు ఎన్టీఆర్ స్వంతం...!
మీ టూ ... ఆ దర్శకుడు లంగా పైకెత్తమన్నాడు.. నీతో బాగా మజా చేసాను దారుణంగా ప్రవర్తించాడు...!
తరువాత  చంద్ర బాబు నే ... ఆందోళనలో టీడీపీ...!
అరవింద కలెక్షన్స్.. తెర వెనుక ఏం జరుగుతుంది.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు...!
పవన్ ఇంకా అదే భ్రమలో ఉంటే... చిరంజీవి కి పట్టిన గతే పడుతుందంటా...!
ఎన్టీఆర్ కలెక్షన్స్...  'తెత్లీ' తుఫాన్  కంటే భయంకరంగా ఉన్నాయంటా...!
ఎన్టీఆర్ దెబ్బకు బాహుబలి తప్ప...  మిగతా హీరోల సినిమా లన్నీ కొట్టుకుపోయాయి...!
లోకేష్ తెలివి ఉండే మాట్లాడుతున్నాడా... కొంచెం నేర్పించండయ్యా...!
షాక్: ఆ మంత్రి అమ్మాయిల లో దుస్తుల్లో చేతులు పెట్టే వాడు ... రాజకీయాల్లో ప్రకంపనలు..!
షాక్ : డైరెక్టర్  నీచమైన పనులను బయట పెట్టిన సలోని చోప్రా ... హస్త ప్రయోగం అంటూ వేధించేవాడు...!
ఒక పార్టీ అధినేత అయిన జగన్ అలా మాట్లాడొచ్చా... సర్వత్రా విమర్శలు...!
జగన్ సభలకు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు ... మంత్రి వర్గ సమావేశం లో బాబు విస్మయం...!
ఎన్టీఆర్ ఊచకోత .... ఒక్క రోజులో తెలుగు ఇండస్ట్రీ లో ఏ రికార్డులు బతకలేదు...!
ఆ విషయం లో పవన్ జగన్ ను బీట్ చేస్తాడా...!
చంద్ర బాబు నాయుడు మీద పవన్ వ్యాఖ్యలు నవ్వు రాక తప్పదు...!
అదిరిపోయిన త్రివిక్రమ్ టేకింగ్... ఎన్టీఆర్ దెబ్బకు ఏ  రికార్డులు బతకడం లేదు...!
చంద్ర బాబు తన గొయ్యి తానే తవ్వుకున్నాడా..!
ఆ హీరో నా మీద పడి వేధించేవాడు... రోజుకు 12 గంటలు అక్కడే ఉంచేవాడు : నటీ అమీరా దస్తర్
అరవింద బెనిఫిట్ షో రివ్యూ... సినిమా హిట్టా ఫట్టా...!