Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Aug 19, 2018 | Last Updated 10:31 pm IST

Menu &Sections

Search

కరుణానిధి మూలాలు రాజకీయ ప్రయాణ ఎత్తుపల్లాలు..గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే…!

కరుణానిధి మూలాలు రాజకీయ ప్రయాణ ఎత్తుపల్లాలు..గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే…!
కరుణానిధి మూలాలు రాజకీయ ప్రయాణ ఎత్తుపల్లాలు..గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళనాడు రాష్ట్రానికి చెందిన డీఎంకే అధినేత కరుణానిధి మరణించడంతో ప్రస్తుతం మన రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో చెన్నై ప్రాంతంలో ఉన్న మెరీనా బీచ్ తీరాన కరుణానిధి అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు. దేశ ప్రధాని మోడీ అలాగే మిగతా వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. దేశంలోనే ప్రముఖ రాజకీయ నేతగా తనకంటూ పేరు సంపాదించుకున్నారు కరుణానిధి. అసలు కరుణానిధి రాజకీయ మూలాలు ఆయన ప్రయాణం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

tamilnadu-karuna-nidhi-modi-dmk

ఒకసారి కరుణానిధి మూలాలు గురించి ప్రస్తావిస్తే తెలుగువాడని అంటారు చాలామంది తమిళనాడులో ఉన్న రాజకీయ నేతలు. తమిళనాడు ప్రజలు ఆప్యాయంగా కలైజ్ఞర్ అని పిలుచుకునే కరుణానిధి 1924 జూన్ నెల 3వ తేదీన అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. విజయనగర రాజుల కాలంలో వీరి కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వచ్చినట్లు చెబుతారు. తలితండ్రులు ఆయనకు పెట్టిన తొలి పేరు దక్షిణామూర్తి. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.


tamilnadu-karuna-nidhi-modi-dmk

పెరియార్ ద్రావిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన నిర్వహించే కుడియరసు పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఎన్నో వ్యాసాలు రాశారు. కాకుండా తమిళ సాహిత్యంలో అలాగే మిగతా రంగాలలో కూడా తనకంటూ ముద్ర వేసుకున్నారు కరుణానిధి..ముఖ్యంగా రచయితగా 2011 వరకు కొనసాగారు.

tamilnadu-karuna-nidhi-modi-dmk

దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేని పొలిటికల్ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు కరుణానిధి. 5 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి..6 సార్లు ప్రతిపక్ష నేత..13 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం..80 సంవత్సరాల రాజకీయ జీవితం ఓ రాజకీయ నాయకుడిగా దేశ చరిత్రలో ఎవరికి లేని పొలిటికల్ హిస్టరీ ని క్రియేట్ చేసుకొని ఇటీవల కన్నుమూశారు. మొత్తంమీద చూసుకుంటే తమిళ రాజకీయ  రంగంలో కరుణానిది మరణంతో మరో శకం ముగిసింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
tamilnadu-karuna-nidhi-modi-dmk
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేరళ రాష్ట్రం గురించి తన ఆవేదన వ్యక్తం చేసిన జగన్..!
గోదావరి కాపు ప్రజలు షాకింగ్ కామెంట్స్ చంద్రబాబుకి 2019 ...2014 లాగా ఉండదు ..!
వచ్చే ఎన్నికల్లో ఆ టిడిపి మంత్రిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం అంటున్న నియోజకవర్గ ప్రజలు..!
ఆంధ్రాలో అన్ని సర్వేలలో జగన్ దే హవా స్పష్టం..!
వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమా కి గట్టి షాక్ ఇవ్వబోతున్న జగన్..!
వాజ్‌పేయీ కి వచ్చిన ఆ ఫోన్ కాల్ ఎప్పటికీ ఎవరూ మరువలేరు..!
కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్‌పేయ్ నిర్ణయాలు సాహసోపేతమైనవి..!
అమాయకులైన గ్రామ ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు..!
రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పోటీ గురించి సీక్రెట్ చెప్పిన పవన్..!
ప్రపంచాన్నే నివ్వెరపరిచిన స్వాతంత్ర పోరాటం మనది..!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ పిల్లలకి తప్పక చూపించాల్సిన 4 సినిమాలు !!
రాష్ట్ర మంత్రి యనమల కు షాక్ ఇచ్చిన చంద్రబాబు..కారణం తెలిస్తే షాక్ అవుతారు!
తూర్పుగోదావరి వీడుతూ జగన్ చేసిన ప్రసంగానికి షాక్ అయిన గోదావరి వాసులు..!
About the author

Kranthi is an independent writer and campaigner.