Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Aug 18, 2018 | Last Updated 8:14 am IST

Menu &Sections

Search

వామ్మో... బాబుగారి డాబు-అక్కడి ఖర్చే 9 లక్షలట !!

వామ్మో... బాబుగారి డాబు-అక్కడి ఖర్చే 9 లక్షలట !!
వామ్మో... బాబుగారి డాబు-అక్కడి ఖర్చే 9 లక్షలట !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెల్లారిలేస్తే అడ్డగోలు విభజన చేసి నడి రోడ్డుపై పారేశారని ఓ రేంజిలో ఏడుపు స్టార్ట్ చేస్తారు. కానీ ఆయన గారి పోకడలు మాత్రం అందుకు పూర్తి ఆపోజిట్. ఇటు విదేశీ టూర్లు, స్వదేశీ టూర్లు ఇలా చూసుకుంటే కోట్లలోనే ఖజానాకు ఖర్చు రాసేస్తున్నారు. ఓ వైపు అప్పుల ఊబిలో ఏపీ ఉంటే బాబు గారి డాబులకు డబ్బులెక్కడనుంచి వస్తున్నాయంటూ విపక్షం ఫైర్ అవుతోంది.


ఆయనే నంబర్ వన్ :

chandrababu,-lakshs-of-rupees-bills,-toors,-ap-cm

ఆ మధ్య కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బాబు గారు బెంగళూర్ వెళ్ళారు. అక్కడ హొటల్ బిల్లు పేలిపోయేల దర్జా చేసి తిరిగొచ్చారు. ఆ ఖర్చు అక్షరాలా 8.7 లక్షలు. కేవలం కొన్ని గంటల పాటు ఉండేందుకు బాబు గారు పెట్టిన ఖర్చు చూస్తే ఏపీలోని పేదలు గోడుమనాల్సిందే. అదే కార్యక్రమానికి వచ్చిన ఇతర రాష్ట్రాల నాయకుల బిల్ చూస్తే షాక్ తినాలి.

యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి సీఎంగా చేసిన యువ నాయకుడు అఖిలేష్ యాదవ్ బిల్ కేవలం లక్షా రెండు వేలు మాత్రమే. డిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖర్చు లక్షా అయిదు వేలు, బీహార్ ఆర్జేడీ నాయకుడు తెజస్విని యాదవ్ బిల్ లక్షా రెండు వేలు. సీపీఎం నాయకుడు సీతారం ఏచూరి బిల్ 62 వేలు మాత్రమే. మరి ఇక్కడా మన బాబే నంబర్ వన్ అని జబ్బలు చరచుకుందామా


విదేశీ టూర్లలో వేల కోట్లే :

chandrababu,-lakshs-of-rupees-bills,-toors,-ap-cm

బాబు సీఎం అయ్యాక లెక్కలేనన్ని విదేశీ టూర్లు చేశారు. పెట్టుబడులు వచ్చింది లేదు కానీ ఖజానాకు మాత్రం వందల కోట్లలో చిల్లు పడింది. రాజు వెడలే రవి తేజములలరగా అంటూ బాబు అండ్ కో వెళ్ళిన ప్రతీ సారి కోట్లకు కోట్లు బిల్లులతో ఏపీ ఖజానకు పద్దులు రాసేశారు. మరీ ఇంతటి దుబారా సీఎం ఏంటి  బాబూ అంటూ జాతీయా మీడియా అర్టికల్స్ కూడా వేసి ఏకిపారేస్తోంది. ఓ వైపు డబ్బులు లేవంటారు. ఇదేందీ బాబూ అంటో ఓ రేంజిలో వేసుకుంటోంది. అయినా కానీ మన సీఎం ఆగుతారా ఏంటి..


chandrababu,-lakshs-of-rupees-bills,-toors,-ap-cm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రేర్ కాంబోతో సూపర్ స్టార్ మహేష్ !!
ఏపీలో పొత్తులుంటాయట... ఆ పార్టీతో కలిసేది ఎవరో !!
కాపు రిజర్వేషన్-ఓబీసీ కమిషన్ తేల్చాలట !
అక్కడా వెన్నుపోటే...రాజకీయమే ముఖ్యం !!
విఫల ప్రేమికుని  కధలో రాజకుమారి !!
అప్పట్లోనే ఏపీలో విజయ విహారం చేసిన వాజ్ పేయి !!
రైట్ మాన్... రాంగ్ పార్టీ !!
భారత రత్నమే మన అటల్ !!
బ్రేకింగ్ : అటల్ అస్తమయం
ఏపీలో హంగ్ వస్తుందా....వారి ఆశలేంటి !!
పవన్.. ఏంటిది...వారందరికీ షాక్ !!
బ్రేకింగ్ : వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమం
మళ్ళీ ఆశలు రేపిన బాబు...నమ్ముతారా !!
డిసెంబర్ వరకూ ఇక్కడే...పొలిటికల్ హీట్ పెంచనున్న జగన్ !!
అన్న గారు అదిరిపొయారు...ఫిదా అవుతున్న నెటిజన్లు !!
విజన్ 2019...అదే టార్గెట్ గా సాగిన మోడీ, బాబు ప్రసంగాలు !!
తెలుగు రాజకీయ తెరపైకి  ఓల్డ్ బ్యూటీ... ఆ పార్టీ వైపు చూపు  !!
ఆయనలో గంభీరం.. ఈయనలో జోష్--జెండా పండుగ వేళ అధినేతల హావభావాలు !!
ఏడు పదుల స్వాతంత్రం ఏడుపే మిగిల్చిందా...అవినీతి భారతంగా మారిందా !!
ఆయనే కాదు, ఈయన కూడా నిజాలే మాట్లాడాలిగా...ఏమంటారు మంత్రి గారూ..!!
బ్రేకింగ్: మోడీకి షాక్... జమిలి ఎన్నికలు కుదరదన్న ఈసీ !! !!
విశాఖలో అడుగుపెట్టిన జగన్.. అయ్యన్నకు షాక్ !!
ఆ మంత్రి గారి సోదరుడు వైసీపీలోకి...!?
విశాఖలో జగన్ తొలి అడుగు...ఘన‌ స్వాగతం  పలకనున్న నేతలు  !!
తెలంగాణాలో పొలిటికల్ హీట్ ని పెంచేసిన రాహుల్ టూర్ !
మెగా బ్రదర్ అక్కడ నుంచి పోటీ ..!?
తిరుమల బోసిపోయింది..!భగవంతునికీ, భక్తునికీ మధ్య టీటీడీ !!
గుంటూర్ మిర్చీ ఘాట్ చూపిస్తారట...!!
ఆయనొస్తూంటే ఈయన గాయబ్...అసలేం జరిగింది..!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.