Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 6:07 am IST

Menu &Sections

Search

టీడీపీ అవినీతీ కి దేవుడు సొమ్ము కూడా చాలడం లేదు...!

టీడీపీ అవినీతీ కి దేవుడు సొమ్ము కూడా చాలడం లేదు...!
టీడీపీ అవినీతీ కి దేవుడు సొమ్ము కూడా చాలడం లేదు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ మీద అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయం లో ప్రధాన అర్చకులు చేసిన అవినీతి ఆరోపణలు మనకు తెల్సిందే. అయితే అది మరువక ముందే ఈ సారి ఏకంగా అడ్డంగా బుక్కయ్యారు. అమ్మవారికి పెట్టిన సారె చీరను దొంగిలించారని చెప్పుకుంటున్న కోడెల సూర్యలత ట్రస్ట్ బోర్డు సభ్యురాలే కాదు, ఏకంగా విజయవాడ అర్బన్ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కూడా కావడంతో పాలకులు ఇరుకునపడ్డారు.

tdp-chandra-babu-naidu

కంటిముందున్న చీరను దొంగిలించి బుకాయించిన ఇటువంటి టీడీపి నాయకురాలు, ధర్మకర్తగా అమ్మవారి నగలకు ఎలాంటి 'భద్రత' కల్పిస్తారనేది ఇప్పుడు అందరి అనుమానం. గతంలో ఇదే ఆలయంలో జరిగిన క్షుద్రపూజల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. క్షుద్ర పూజల పేరుతో అర్హత లేని వారికి గర్భాలయ ప్రవేశం కల్పించడం, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంలో క్షుద్రపూజలు చేయడం, సరిగ్గా అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీ లేకుండా చేయడం.. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి. ఈ అపచారాలను దుర్గమ్మ క్షమిస్తుందా..!


tdp-chandra-babu-naidu

ఇక రాష్ట్రంలో బాబు పాలనే అపచారాలతో మొదలైంది. గోదావరి పుష్కరాల సమయంలో కోట్ల రూపాయల మేర అవినీతి సొమ్ముని టీడీపీ నేతలు బొక్కేశారు, యాత్రికుల రక్షణ గాలికొదిలేశారు. చంద్రబాబు ప్రచార యావకు 27మంది ప్రాణాలు బలయ్యాయి. ఆ కుటుంబాల ఘోష చంద్రబాబు సర్కారుకు తగలకుండా ఉంటుందా? టీటీడీ విషయానికొస్తే పాలక మండలిని ఓ వ్యాపార మండలిగా మార్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. 


tdp-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలకృష్ణ ను నాగబాబు టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం అదేనా...!
తెలంగాణ లో కూటమి గెలిచినా ... గవర్నర్ అడ్డు పడితే పరిస్థితి ఏంటి...!
బాలకృష్ణ పెద్ద కమెడియన్ ... ఇదేంటి నాగబాబు ఇలా రెచ్చిపోతున్నాడు..!
తెలంగాణ లో ఆ పార్టీ మద్దతు కోసం అందరూ క్యూ కడుతున్నారే..!
జగన్ పాదయాత్ర పైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ... ఆసక్తి కరమైన విషయాలు...!
లగటిపాటి సర్వే మాదిరిగా మరో సర్వే ... కాంగ్రెస్ దే విజయమంటా...!
ఈ వయసులో ఇదేం పని .. 40 లో కూడా అందాల ఆరబోత...!
బూతు సినిమా లు తీస్తూనే ఉంటా ... లేడి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు ...!
తమన్నా ను ఆ సినిమా లో బాగా వాడేశారంటా ... అయినా ..!
నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!
లగటిపాటి తెలివైనోడే ... రేపు ఎవరు గెలిచినా క్రెడిట్ తనకే వస్తుంది ...!
బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని పరువు తీసిన నాగబాబు...!
ఓ మెరుపు పుట్టి ఇప్పటికి 68 ఏళ్ళు...!
రామ్ చరణ్ సినిమా ఆడియో లాంచ్ కు ఎన్టీఆర్ ...!
కూకట్ పల్లి లో వంద కోట్లు ఖర్చు ... సుహాసిని గెలుస్తుందా...!
తెలంగాణ లో ఎగ్జిట్ సర్వేలన్నీ గాలి లెక్కలేనా... లగటిపాటి అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగాడు...!
లగటిపాటి సర్వే తప్పు అయితే పరువు మొత్తం పోతుందే ...!
లగటి పాటి సర్వే నిజం కాబోతుందా... అందుకే కేటీఆర్, కేసీఆర్ మౌనం...!
బ్రేకింగ్ : ఎగ్జిట్ పోల్స్ సర్వే ... కేసీఆర్ దే కిరీటం ...!
హైదరాబాద్ లోచాలా తక్కువ గా ఓటింగ్ శాతం ... ఫైర్ అయిన కొరటాల శివ...!
బ్రేకింగ్  : లగటి పాటి క్లిష్టమైన సర్వే ఫలితాలు ... తెరాస కు 35 స్థానాలు ..!
11 తరువాత వాళ్ళ సంగతీ చూస్తా  ... ఇప్పుడు అర్ధం అయ్యిందా కేటీఆర్ ...!
నీ మెజారిటీ లో సగం అయినా తెచ్చుకుంటా కేటీఆర్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు...!
గజి బిజి స్క్రీన్ ప్లే తో పిచ్చెక్కిచ్చే సినిమా కవచం...!
చిలకపాలెం లో జగన్ కోసం జన సంధ్రం ... ఇప్పటివరకు చూడలేదు...!
చిరంజీవి కూతురు తో ఉదయ్ కిరణ్ పెళ్లి అందుకే ఆగిపోయింది  ... సంచలన నిజాలు చెప్పిన సోదరి శ్రీదేవి ...!
ఎన్నికల గురించి ఎన్టీఆర్ అభిప్రాయం ఇదే .. సన్నిహిత అభిమాని లేఖ వైరల్...!
40 వయసులోనూ ఈ హీరోయిన్స్ అస్సలు తగ్గటం లేదుగా...!
వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు సుహాసిని సంచలన వ్యాఖ్యలు ... !
కూకట్ పల్లి లో ఓటుకునోటు ఎంతో తెలుసా ... నోరెళ్ళ బెట్టాల్సిందే...!
కూకట్ పల్లి లో టీడీపీ నేత ఇంట్లో డబ్బుల కట్టలు ... అరెస్ట్ చేస్తారా...!
వాళ్ళు లిప్ కిస్సులు అడిగితే ఇస్తా ... తమన్నా బోల్డ్ కామెంట్స్ ...!
ఎన్టీఆర్ నిర్ణయానికి ప్రశంసలు ... బాబు చాతుర్యాన్ని తిప్పికొట్టాడు...!