Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

చార్జిషీట్ ప్ర‌చారంపై జ‌గ‌న్ కు షాక్

చార్జిషీట్ ప్ర‌చారంపై  జ‌గ‌న్ కు షాక్
చార్జిషీట్ ప్ర‌చారంపై జ‌గ‌న్ కు షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భార‌తీ సిమెంట్స్ కు సంబంధించిన ఓ కేసులో  త‌న స‌తీమ‌ణి వైఎస్ భారతిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఇడి) చార్జిషీట్ వేసింద‌ని జ‌రుగుతున్న ప్ర‌క‌ట‌న‌పై  వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి షాక్ కు గుర‌య్యారా ? త‌న‌పై మోపిన అక్ర‌మాస్తుల కేసుల్లోకి  త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా  టిడిపికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే మీడియా లాగ‌టంపై జ‌గ‌న్ షాక్ కు గుర‌య్యారు. ఆ విష‌యాన్ని జ‌గ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. 


భార‌తికి ఎటువంటి సంబంధం లేదా ?

Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED.
Saddened to see politics degraded to such levels where even family is not spared.

— YS Jagan Mohan Reddy (@ysjagan) 

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చూస్తుంటే భార‌తి సిమెంట్స్ కు సంబంధించిన   క్విడ్ ప్రో కో కేసులో స‌తీమ‌ణి  భార‌తికి ఎటువంటి సంబంధం లేద‌న్న‌ట్లే  మాట్లాడుతున్నారు. భార‌తిపై ఇడి ఎటువంటి చార్జిషీట్ వేయ‌క‌పోతే వేసిన‌ట్లు టిడిపికి మ‌ద్ద‌తుగా ఉండే మీడియా ప్ర‌ముఖంగా ఎలా ప్ర‌చురించింది ? 


జ‌గ‌న్ పై కేసులే వీగిపోతున్నాయ్ 


జ‌గ‌న్ పై న‌మోదైన  కేసుల్లోనే  స‌రైన ఆధారాలులేవంటూ ఒక‌వైపు  కేసులు వీగిపోతున్నాయి. జ‌గ‌న్ పై న‌మోదైన కేసుల్లో నిందితులైన ఐఏఎస్ అధికారులు త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాలు లేవంటూ హై కోర్టు, సిబిఐ కోర్టులు విచార‌ణ‌పై స్టే ఇవ్వ‌ట‌మో లేక‌పోతే కొట్టేయ‌ట‌మో అంద‌రికీ తెలిసిందే.   వివిధ కంపెనీల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకున్న మంత్రుల‌కు సంబంధం లేకుండా, నిర్ణ‌యాన్ని అమ‌లు చేసిన ఐఏఎస్ అధికారుల‌కూ అవినీతిలో పాత్ర లేక‌పోతే ఆనాటి ప్ర‌భుత్వంలో ఎటువంటి అధికార బాధ్య‌త‌ల్లోనూ లేని  జ‌గ‌న్ ఏ విధంగా అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ? ఈ విష‌యంపైనే జ‌గ‌న్ పై న‌మోదైన  కేసులు ఒక్క‌టొక్క‌టే వీగిపోతున్నాయి. ఈ స‌మ‌యంలోనే వైఎస్ భార‌తిసై ఇడి చార్జషీట్ దాఖ‌లు చేసింద‌న్న వార్త వైసిపిలో సంచ‌న‌మే సృష్టించింది.  దానిపైనే జ‌గ‌న్ తాజాగా ట్విట్ట‌ర్లో స్పందించారు. 


ys-jagan-cbi-cases-chargesheet-ys-bharati-shocked-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసిపిని  అభినందించిన టిడిపి ఎంపి
కార్యకర్తల సమావేశంలో ఏడ్చేసిన గల్లా..చంద్రగిరిలో ముసలం తప్పదా ?
ఎడిటోరియల్ : జగన్ కు పవన్ మద్దతా ? 23,24 తేదీల్లో భేటీలా ?
ఎడిటోరియల్ : పాపం బుట్టా..లోేకేష్ కూడా చేతులెత్తేసినట్లేనా ?
టిఆర్ఎస్ నేతపై కెసియార్ వేటు
పవన్ కు పోలీసుల షాక్..చివరి నిముషంలో
ఎడిటోరియల్ : ఇటువంటి వాళ్ళ వల్ల జనసేనకు ఏంటి ఉపయోగం ?
లోకేష్ పై సిబిఐ గురిపెట్టిందా ?
ఎడిటోరియల్ : టిడిపి వైపు చూస్తున్న లేళ్ళ..కుదురుతుందా ?
పవన్ లెక్క తెలంగాణాలో 24..ఏపిలో ?
ఎడిటోరియల్ : రెండు ప్రాంతాలకే జనసేన పరిమితమా ? ఆశలు వదిలేసుకున్నారా ?
ఎడిటోరియల్ : వైసిపి-బిజెపి మధ్య ఒప్పందం జరిగిందా ?
పవన్ లో గందరగోళం..ఏం మాట్లాడుతారో ఎప్పటికీ అర్ధంకారు
మనోహర్ విలువ ఇంతేనా ?
ఎడిటోరియల్ : ఓటుకునోటుకు ఐటి దాడులకు లింకా ?
ఆపరేషన్ గరుడలో భాగమే : లోకేష్ సంచలనం
ఎడిటోరియల్ : జనసేన రహస్య సర్వే..కోటరీకి సంబంధ లేకుండానే
బ్రేకింగ్ న్యూస్ : సిఎం ఇంటిపై  ఐటి దాడులు
ఎడిటోరియల్ : రాహూల్ కు కాంగ్రెస్ నేతల షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.