Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 12:18 am IST

Menu &Sections

Search

కేరళలో వర్షాల బీభత్సం..26 మంది మృతి!

కేరళలో వర్షాల బీభత్సం..26 మంది మృతి!
కేరళలో వర్షాల బీభత్సం..26 మంది మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వర్షాకాలం వస్తే..వరదల ముప్పు ఉంటుందని తెలిసిందే.  ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ప్రభుత్వాలు మాత్రం భద్రతా చర్యలు తీసుకోవడంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్, కొల్లాం, మళప్పురం జిల్లాల్లో వరద పోటెత్తడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి.
idukki-dam-rain-cm-pinarayi-vijayan-kerala-heavy-r
వరద ఉద్ధృతికి రహదారులు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందగా మరికొంత మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఇడుక్కి జిల్లాలో మరణించిన 11 మందిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. 

idukki-dam-rain-cm-pinarayi-vijayan-kerala-heavy-r

 కాగా, ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటికే ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.  వరదలపై ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారిగా 26 డ్యాముల గేట్లను ఎత్తాల్సి వచ్చిందని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్పష్టం చేశారు.

idukki-dam-rain-cm-pinarayi-vijayan-kerala-heavy-r

 వరద పరిస్థితిని సమీక్షించేందుకు సెక్రటేరియట్‌లో 24 గంటలు పనిచేసే ఉచిత టోల్‌ ఫ్రీ నెంబర్‌ను.. పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. 

idukki-dam-rain-cm-pinarayi-vijayan-kerala-heavy-r


idukki-dam-rain-cm-pinarayi-vijayan-kerala-heavy-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయశాంతి అరెస్ట్..ఉద్రిక్తత!
‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న అవేంజర్స్..ఎందుకో తెలుసా!
జబర్ధస్త్ పై నాగబాబు ఎమన్నారో తెలుసా!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు

NOT TO BE MISSED