Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 9:34 am IST

Menu &Sections

Search

టీడీపీ నేతలపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!

టీడీపీ నేతలపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!
టీడీపీ నేతలపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ గా పెరుతెచ్చుకున్న రోజా తాజాగా టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలు పదే పదే తమ అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఘోరంగా దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని..వాళ్లు మగాళ్లో..ఆడాళ్లో అర్ధం కావడం లేదని విమర్శించారు.  ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలుగుదేశం నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సతీమణి భారతిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. 
andhrapradesh-tdp-ysrcp-cm-chandrababu-naidu-ys-ja
పైకి బీజేపీ తో వైరం ఉందని..వారితో తెగదెంపులు చేసుకున్నామని మాట్లాడుతూనే లోపాయికార ఒప్పందాలు పెట్టుకుంటున్నారని..ఈ మద్య కాంగ్రెస్ తో కూడా జత కట్టారని అందుకే టీడీపీ నేతలు విర్రవీగిపోతున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఓ కేసులో ఏడు సంవత్సరాల తరువాత జగన్ భార్య భారతి పేరును చేర్చడమేంటని ప్రశ్నించిన ఆమె, ఓ కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందని నిప్పులు చెరిగారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగితే వారు పడే ఆవేదన ఎలా ఉంటుందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

andhrapradesh-tdp-ysrcp-cm-chandrababu-naidu-ys-ja
ఏపీని దోచుకుంటున్న చంద్రబాబు, దాన్ని సింగపూర్ లో దాచుకుంటున్నారని విమర్శించారు. కొంత కాలాంగా తమ అధినేతపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులు వీగిపోతున్నాయని.. , ఈ విషయం తెలిసి తట్టుకోలేని చంద్రబాబు సర్కారు వైఎస్ భారతి పేరును తెచ్చి రాద్ధాంతం చేస్తోందని రోజా మండిపడ్డారు. పార్లమెంట్ లో వైసీపీ పెట్టిన అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాలయాపన చేసి, ఆపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై చర్చ చేపట్టారని, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏంటని ప్రశ్నించారు. 

తమ అధినేతపై అడ్డగోలుగా పెట్టిన కేసులు ఫోకస్ చేస్తున్నారే కానీ..ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబుని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.  బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కూడా దర్జాగా తిరుగుతున్నారని, అటువంటి వారంతా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రోజా అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.andhrapradesh-tdp-ysrcp-cm-chandrababu-naidu-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!
త్వరలో శ్రీరెడ్డి బయోపిక్!
ఆ విషయంలో నేనే క్లారిటీ ఇస్తాను : మారుతి
అంచనాలు పెంచుతున్న రాహూల్ గాంధీ బయోపిక్ టీజర్!
కాబోయే భార్యను తెగ పొగిడేస్తున్నాడు!