Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 9:28 am IST

Menu &Sections

Search

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి!

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి!
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ (89) ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన కన్నుమూశారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. డయాలసిస్‌ చేయించుకున్నారని, అలాంటి వారికి ఒక్కోసారి గుండె స్పందించదని వైద్యులు తెలిపారు. 
former-speaker-somnath-chatterjee-ventilator-suppo
కాగా, ఆదివారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చినా కోలుకున్నారు గానీ కృత్రిమశ్వాస అందించాల్సి వస్తోందని ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. అయితే సోమవారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు.     గత కొంత కాలంగా ఛటర్జీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల సమస్య కారణంగా ఆయన్ను ఆగస్టు 10న కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆస్పత్రిలో చేర్పించారు.

former-speaker-somnath-chatterjee-ventilator-suppo
గత జూన్‌లో మెదడు నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురైన ఛటర్జీ ఆసుపత్రిలో చేరారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. 


former-speaker-somnath-chatterjee-ventilator-suppo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంకా కులాలపై ఇంత వివక్ష..అసహ్యం వేస్తుంది : రాంచరణ్
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
అనుమానాస్పద స్థితిలో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మరణం!
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ హ్యాక్!
సూపర్ స్టార్ క్షమాపణ చెప్పారు..ఎందుకో తెలుసా!
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు
కులం,మతం పిచ్చోళ్లపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్!
విజయ్ దేవరకొండ ‘నోటా’వాయిదా..అందుకేనా!
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు!
శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి...
మళ్లీ అలాంటి పనులు చేయను : మారుతి
‘ఇంకా కులాల గోల ఏంటిరా..జంగిల్ ఫెలోస్ ’..రామ్ ట్విట్!
దీప్తి నస తో.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులు అల్లలాడారు!
పరువుహత్య కేసులో సంచలన నిజాలు..మాజీ ఉగ్రవాదితో డీల్!
చింత‌మ‌నేనిపై ' కొఠారు ' తొలి విజ‌యం!
కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!
ప్రముఖ నటుడు కన్నుమూత!
ప్రధాని న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు..!
‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ట్రైలర్ కి మంచి రెస్పాన్స్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED