Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 3:39 am IST

Menu &Sections

Search

నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!

నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!
నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ మరియు లోకేష్ మీద పదునైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజా పోరాట యాత్ర లో ముందుకు దూసుకు పోతున్నాడు. ఇప్పటి వరకు జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తిక మక పడుతున్న టీడీపీ కి ఇప్పుడు పవన్ రూపం లో మరో సవాలు ఎదురైంది. త‌న‌కు కులం, మ‌తం, ప్రాంతం లేదని మ‌రోసారి ప‌వ‌న్ స్పష్టం చేశారు. త‌న త‌ల్లి త‌న‌కు సంస్కారం నేర్పిందన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 15కు 15 సీట్లు వ‌చ్చేందుకు జ‌న‌సేనే కార‌ణమ‌న్నారు .

pavan-lokesh-tdp-ysrcp

ఆ విష‌యాన్ని చంద్రబాబు మ‌ర‌చిపోయి త‌న‌కు కులం అంట‌గ‌ట్టార‌ని మండిప‌డ్డారు. అంత‌టితో వారు ఆగ‌లేదని, త‌న త‌ల్లితో పాటు కుటుంబ స‌భ్యుల‌ను వివిధ‌ చాన‌ళ్ల ద్వారా లోకేష్ దూషించేలా ఒక ప‌థ‌కం ప్రకారం డిజైన్ చేశార‌ని నిప్పులు చెరిగారు. లోకేష్ కూడా ఒక త‌ల్లికి బిడ్డే క‌దా అని ప‌వ‌న్ ప్రశ్నించారు. అలాంట‌ప్పుడు త‌న‌ త‌ల్లిని దూషించేందుకు మ‌న‌సెలా వ‌చ్చింద‌ని నిల‌దీశారు.

pavan-lokesh-tdp-ysrcp

ఇలా ఎందుకు చేశారో నిజంగా త‌న‌కు అర్థంకాలేదని, చాలా బాధేసింద‌ని ప‌వ‌న్ వాపోయారు. దెబ్బప‌డేకొద్దీ రాటుదేలుతాను జాగ్రత్త‌. ఖ‌బ‌డ్దార్ అని తీవ్రస్థాయిలో చంద్రబాబు, లోకేష్‌కు ప‌వ‌న్ హెచ్చరిక‌లు జారీ చేశారు. పైపైకి మ‌ర్యాద‌లిచ్చి వెనక నుంచి పొడుస్తే.. మేము గ‌త త‌రం నాయ‌కులం కాదు. అవ‌స‌ర‌మైతే ఏం చేస్తామో.. మీకు అర్థమ‌య్యే ఉంటుంది. చెప్పన‌వ‌స‌రం లేదని మ‌రోసారి ఉద్వేగంగా హెచ్చరించారు.


pavan-lokesh-tdp-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?