Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 11:24 pm IST

Menu &Sections

Search

రాష్ట్ర మంత్రి యనమల కు షాక్ ఇచ్చిన చంద్రబాబు..కారణం తెలిస్తే షాక్ అవుతారు!

రాష్ట్ర మంత్రి యనమల కు షాక్ ఇచ్చిన చంద్రబాబు..కారణం తెలిస్తే షాక్ అవుతారు!
రాష్ట్ర మంత్రి యనమల కు షాక్ ఇచ్చిన చంద్రబాబు..కారణం తెలిస్తే షాక్ అవుతారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ లో సీనియర్ మంత్రులు ఒకరు ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో కీలకంగా ఉంటూ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావుతో అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు యనమలకు గట్టి షాక్ ఇచ్చారు.

tdp-yanamala-chandrababu

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా స్థానిక మంత్రులు లేదా ఆ ప్రాంతానికి చెందిన ఇంచార్జి జాతా జాతీయ వందనం చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు స్థానంలో మరో మంత్రి పరిటాల సునీత కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు.

tdp-yanamala-chandrababu

అయితే పార్టీలో ఎంతో సీనియర్ నేత కావడమే కాకుండా ఇంచార్జ్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడును కాదని పరిటాల సునీతకు ఇవ్వడం ఆయన్ని అవమానించడమే అని ఆయన అనుచరులు వాపోతున్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు ఈ విధంగా చేశారో పార్టీలో ఉన్న వారికి ఎవరికీ అర్థం కావటం లేదు.

tdp-yanamala-chandrababu

మరోపక్క ప్రధాన కారణం ఉంటేనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తారని మరికొంతమంది పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారు. అయితే ఇదంతా ఇటీవల కాపుల విషయంలో జగన్ చేసిన కామెంట్లపై మంత్రి యనమల పాజిటివ్ గా రెస్పాండ్ అయినా నేపద్యంలో చంద్రబాబు ఇలా వ్యవహరించారని అంటున్నారు టిడిపికి సంబంధించిన కీలకమైన నాయకులు.



tdp-yanamala-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికలలో కమెడియన్ ఆలీ..?
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చావు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కారు డ్రైవర్..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..!
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..!
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
About the author

Kranthi is an independent writer and campaigner.