Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!

తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!
తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అర్జున్ రెడ్డి తరువాత విజయ దేవరకొండ రేంజ్ మారిపోయిందని చెప్పాలి . ఒక్క సారిగా స్టార్ హీరో హోదా తెచ్చుకున్నాడు అయితే తరువాత సినిమా లు కొన్ని ఆడక పోయినప్పటికీ ఇప్పటికే అర్జున్ రెడ్డి ఇమేజ్ మోస్తున్నాడు ఈ హీరో. అయితే తన పాట గురించి ట్రోలింగ్ మొదలు పెట్టిన నెటిజన్స్ కు షాక్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. కామెంట్లు కొట్టండి. అభిప్రాయాలు చెప్పండి. నేను వింటాను. అంతేకానీ సలహాలు ఇవ్వొద్దు.

arjun-reddy-vijaya-devara-konda

నువ్వు మళ్లీ పాడొద్దని చెప్పే రైట్ ఎవ్వరికీ లేదు. నేను ఎందుకు పాడకూడదు. ఇది చెయ్యి, ఇది చేయొద్దు అనిచెబితే నాకు నచ్చదు. అమ్మ-నాన్న చెబితేనే వినను. నువ్వెవరు నాకు చెప్పడానికి. నేను దరిద్రంగా పాడానంటే ఒప్పుకుంటాను, భవిష్యత్తులో కూడా పాడొద్దంటే ఒప్పుకోను. అది నా ఇష్టం." ఇలా సింగింగ్ పై తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాడు దేవరకొండ. సింగర్స్ అంటే తనకు చాలా అభిమానమని, నటుల కంటే సింగర్స్ లోనే ఎక్కువ టాలెంట్ ఉంటుందని తను భావిస్తుంటానని చెప్పుకొచ్చాడు.

arjun-reddy-vijaya-devara-konda

ఇక బిహేవియర్ విషయానికొస్తే.. ఇన్నాళ్లకు తనకు నచ్చినట్టు తను ఉంటున్నానని, సలహాలు మాత్రం ఇవ్వొద్దని ఓపెన్ గా చెబుతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తననుతాను రెబల్ గా చూపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు ఈ హీరో. అర్జున్ రెడ్డి తర్వాత ఈ టైపు బిహేవియర్ మరీ ఎక్కువైంది. కానీ అదే తన ఒరిజనల్ స్టయిల్ అంటున్నాడు దేవరకొండ.


arjun-reddy-vijaya-devara-konda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?