Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 2:55 pm IST

Menu &Sections

Search

బెజవాడ కేంద్రంగా.. ఆన్ లైన్ వ్యభిచారం గుట్టు రట్టు!

బెజవాడ కేంద్రంగా.. ఆన్ లైన్ వ్యభిచారం గుట్టు రట్టు!
బెజవాడ కేంద్రంగా.. ఆన్ లైన్ వ్యభిచారం గుట్టు రట్టు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపిలో ఈ మద్య మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరగడం..ముఖ్యంగా చిన్న పిల్లలపై సైతం కొంత మంది కామాంధులు అత్యాచారం జరపడం చూశాం.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధుల్లో మార్పులు రావడం లేదు. ఇదిలా ఉంటే ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడానికి అడ్డదారులు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొన్ని మంది ముఠాలు విజయవాడ అడ్డాగా చేసుకొని ఎంతో మంది విటులను దారుణంగా మోసం చేస్తున్నారు.  తాజాగా విజయవాడలో వ్యభిచారం పేరిట ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. 


 సామాజిక మాద్యమాల్లో యువతుల ఫేక్ ఫోటోలను ఉంచి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, ఆమె అల్లుడు ఇంటర్‌నెట్‌ మాధ్యమంగా చేసుకుని ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరు యువతుల ఫొటోలు ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లలో అప్‌లోడ్‌ చేస్తూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతుండేవారు.  అమాయక మహిళలను మోసగించి వారి ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి, తమ అకౌంట్లలో డబ్బులు వేయించుకుని మాయం చేస్తున్నారని, ఇప్పటివరకూ రూ.20 లక్షలకు పైగా వసూళ్లు చేశారు.



కాగా, ఈ క్రమంలో తన ఫొటోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఓ బాధిత యువతి గుర్తించారు. ఆన్‌లైన్‌ వ్యభిచారానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ కొందరు తన ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వ్యాపారం చేస్తున్నారని విజయవాడకు చెందిన ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   ముఠాకు సంబంధించిన రాజేశ్వరి అనే నిందితురాలితో సహా మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

prostitution-case-vijayawada-social-medi-online-se
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
ఆసక్తి రేపుతున్న ప్రియా ప్రకాశ్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్!
ఏదీ ఆనాటి పండుగ వాతావరణం..!
అంబరాన్నంటే..సంక్రాంతి సంబరాలు!
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : కట్టెపొంగలి
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : నువ్వుల అరిసెలు
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : ఆలు స్వీట్ హల్వా
ఏపి రేషన్ డీలర్లకు శుభవార్త!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.