Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 2:26 pm IST

Menu &Sections

Search

మళ్ళీ ఆశలు రేపిన బాబు...నమ్ముతారా !!

మళ్ళీ ఆశలు రేపిన బాబు...నమ్ముతారా !!
మళ్ళీ ఆశలు రేపిన బాబు...నమ్ముతారా !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల ముందు హామీలు తరువాత గుర్తు ఉండవని విపక్షాలు విమర్శిస్తాయి. అది నిజమే మరి. ఆయన అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయినట్లుగానే వ్యవహరిస్తారు. ఆ విషయం ఎవరైన అడిగితే గుస్సా అవుతారు. మళ్ళీ ఆయనకు ఆ హామీలు ఎపుడు గుర్తుకు వస్తాయంటే సరిగ్గా ఎన్నికలపుడే. మరో ఎనిమిది నెలలలో ఎన్నికలు ఉన్నాయనగా బాబుకు ఇపుడు అన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి.


ఇదీ విషయం :

fishermen-st-dimand,-cm-babu-haamee,-sklm,

పోయిన ఎన్నికల ముందు తెలుగుదేశం అధ్యక్షుని  హోదాలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేసినపుడు మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తామంటూ భారీ హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అదే పని మీద ఉంటానని కూడా నొక్కి వక్కాణించారు, అప్పట్లో వారూ నమ్మేశారు. ఇంకేముంది, ఏపీవ్యాప్తంగా తొమ్మిది కోస్తా జిల్లాలలో ఉన్న ఫిషర్మెన్ అంతా టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. బాబు సీఎం అయిపొయారు.  ఆ తరువాత ఆయన ఆ హామీ అటకెక్కించేశారు. మధ్యలో కాపుల ఉద్యమాలతో కాపుల బిల్ అసెంబ్లీలో పాస్ చేయించారు, అపుడు కూడా మత్స్యకారులు గుర్తుకురాలేదు.
fishermen-st-dimand,-cm-babu-haamee,-sklm,

దీంతో మండిపడిన ఆ సామాజిక వర్గం శ్రీకాకుళంలోనే అమరణ దీక్షకు కూర్చుంది. కొద్ది నెలల క్రితం విశాఖ వచ్చిన బాబును కలసి తమ డిమాండ్లను చెప్పుకుందామని చూస్తే ఏకంగా బాబు వారిపై ఓ రేంజిలో  ఫైర్ అయ్యారు. వీధి పోరాటాలు చేస్తే భయపడతానా  అంటూ గుడ్లుమిరారు. దాంతో వారంతా బాబు వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఇపుడు ఆ వర్గం టీడీపీ అంటే గుర్రుగా ఉంది. ఇదీ ఫ్లాష్ బ్యాక్.



మరో మారు హామీ :

fishermen-st-dimand,-cm-babu-haamee,-sklm,

మత్స్యకారులను ఎన్నికల వేళ బుజ్జగించేందుకు  ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదే శ్రీకాకుళం నుంచి మళ్ళీ హామీ ఇచ్చేశారు. వారిని ఎస్టీలో  చేరుస్తామంటూ భారీ స్టేట్మెంట్  జెండా పండుగ వేళ సీఎం నోట  వెలువడింది. బాగానీ ఉంది కానీ ఇప్పటికే కాపుల రిజర్వేషన్ తేలలేదు. ఇపుడు ఎన్నికల ముందు ఈ హామీ ఇస్తే అమలు అయ్యేనా బాబూ అంటూ ఫిషర్మెన్ కౌంటర్లేస్తున్నారు. టీడీపీకి మళ్ళీ ఎన్నికల టైంలో  మేము గుర్తుకొచ్చామంటూ మండిపడుతున్నారు. మొత్తానికి బాబు గారి హామీని ఈసారి నమ్మేది లేదంటూ మత్సకారుల సంఘం  నాయకులు అంటున్నారు.


fishermen-st-dimand,-cm-babu-haamee,-sklm,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనవరిలో రిలీజ్... షాకిస్తారా !!
గుట్టు బయటేసుకుంటున్న బాబు !!
తెర తీస్తానంటున్న హాట్ బ్యూటీ !!
జనవరిలో జక్కన్న ఇంట పెళ్ళి బాజాలు !!
నందమూరి జోడీగా సావిత్రి !!
బాబుకు జాకీలేస్తున్న జాక్ పాట్ సీఎం !!
బాబు కొలువులో ఓ మంత్రి మెజారిటీ 70 వేలట.. సర్వేలు చెబుతున్నాయి !!
శ్రీభాగ్ రగులుతోంది...ముక్కలేనా !!
పవన్ కి ధీమా పెరిగిందా... అందుకేనా ఘాటు విమర్శలు !!
ఆ సెంటిమెంట్ హీరోయిన్ మళ్ళీ జోడీ కడుతోంది
రకుల్ కులుకులు...అక్కడ జెండా పాతేస్తుందంట !!
ఆ జిల్లాను కొట్టాలి... ఇదీ బాబు టార్గెట్ !!
ముందే  సర్దుకుంటున్న బాబు...!!
మౌనమే వ్యూహమా... !!
ఏపీలో షాకింగ్ పొత్తులు... ఆ పార్టీతో కలసి !!
హిట్టు కొట్టేదెవరో !!
పాదయాత్ర ముగింపు లో రాజకీయ మసాలా !!
బాలయ్యకు ఆ లెజెండ్ డబ్బింగ్ !!
బాబును ఆ పాయింట్ తో లాగుతున్న పవన్ !!
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.