Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 5:45 pm IST

Menu &Sections

Search

అక్కడా వెన్నుపోటే...రాజకీయమే ముఖ్యం !!

అక్కడా వెన్నుపోటే...రాజకీయమే ముఖ్యం !!
అక్కడా వెన్నుపోటే...రాజకీయమే ముఖ్యం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓ మహనీయుని మరణంలోనూ రాజకీయాలనే చూసే వైఖరి మరో మారు బయటపడింది. ఎవరైతే దగ్గరకు తీస్తారో వారినే వెన్నుపోటు పొడిచే కల్చర్ మళ్ళీ పురి విప్పుకుంది. ఎంతో సన్నిహితుడు, దగ్గరవాడు అని నోటితో చెప్పుకుంటూనే నొసటితో వెక్కిరించే అసలు నైజం బయటపడింది.


అంతేనా.. ఇలాగేనా :

vajpey,-cm-chandrababu,-ap-govt,-holyday,-modi

మాజీ ప్రధాని, రాజకీయాలలో శిఖర సమానుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ అస్తమయం తో దేశమంతా శోక సంద్రమైంది. ఆయన మ్రుతికి, స్మ్రుతికి సూచకంగా దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ వూసే లేకుండా యధాప్రకారం వర్కింగ్ డే అంటూ ప్రకటించేసింది. దీనిపై చంద్రబాబుని మీడియా అడిగితే వాజ్ పేయ్ కి పని చేయడమే ఇష్టమంటూ బదులిచ్చారు. 


ఫక్త్ రాజకీయమే :

vajpey,-cm-chandrababu,-ap-govt,-holyday,-modi

నిజానికి పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణా కూడా సెలవు ఇచ్చింది. బీజేపీ రాష్ట్రాలు ఇచ్చాయి. వారందరికీ వాజ్ పేయ్ గురించి తెలియదు అనుకోగలమా. ఆయనకు పని చెయడమే ఇష్టమని బీజేపీ రాష్ట్రాలు కానీ, ఆఖరుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కానీ తెలియదనుకుందామా. అది కాదు అసలు విషయం. మీడియ ఎదుట తెలివిగా బాబు ఇలా ఆన్సర్ చెప్పి తప్పించుకున్నారంతే. నిజానికి బాబు అలా చెయడానికి రాజకీయమే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.


ఆ క్రెడిట్ పోకూడదని :

vajpey,-cm-chandrababu,-ap-govt,-holyday,-modi

ఏపీకి సెలవు ప్రకటిస్తే ఎక్కడ వాజ్ పేయ్ జనంలోకి పోయి ఆ సానుభూతి బీజేపీకి అనుకూలంగా మారుతుందోనని టీడీపీ పెద్దలకు కలవరం చెలరెగిందేమో. పైగా ఇపుడు అదే బీజేపీ ఏలుబడి డిల్లీలో ఉంది. మోడీ అంటే బాబుకు ఇపుడు బద్ద శత్రువు. మరి ఆయన గారి పార్టీకి ఏపీలో పుట్ట గతులు లేకుండా చెయాలని కదా బాబు గారి పంతం. మరి తానే కోరి ఆ పార్టీ మహా నాయకునిపై జనాలకు మరింత సానుభూతి వచ్చేలా శెలవు ప్రకటించి పుణ్యం కట్టుకుంటారా, అందుకే శెలవు ప్రకటించలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో బీజేపీ కచ్చితంగా వాజ్ పేయ్ చరిస్మాను వాడుకుంటుంది. దాన్ని మొగ్గలోనే తుంచేసేందుకే ఇలా చేశారని అంటున్నారు. ఏది ఏమైనా వాజ్ పేయ్ వంటి మహనీయుడి విషయంలో కూడా కూడికలూ తీసివేతలు వేయడం పట్ల అంతా మండిపడుతున్నారు.


vajpey,-cm-chandrababu,-ap-govt,-holyday,-modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్ కులుకులు...అక్కడ జెండా పాతేస్తుందంట !!
ఆ జిల్లాను కొట్టాలి... ఇదీ బాబు టార్గెట్ !!
ముందే  సర్దుకుంటున్న బాబు...!!
మౌనమే వ్యూహమా... !!
ఏపీలో షాకింగ్ పొత్తులు... ఆ పార్టీతో కలసి !!
హిట్టు కొట్టేదెవరో !!
పాదయాత్ర ముగింపు లో రాజకీయ మసాలా !!
బాలయ్యకు ఆ లెజెండ్ డబ్బింగ్ !!
బాబును ఆ పాయింట్ తో లాగుతున్న పవన్ !!
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.