Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 6:44 am IST

Menu &Sections

Search

గోదావరి కాపు ప్రజలు షాకింగ్ కామెంట్స్ చంద్రబాబుకి 2019 ...2014 లాగా ఉండదు ..!

గోదావరి కాపు ప్రజలు షాకింగ్ కామెంట్స్ చంద్రబాబుకి 2019 ...2014 లాగా ఉండదు ..!
గోదావరి కాపు ప్రజలు షాకింగ్ కామెంట్స్ చంద్రబాబుకి 2019 ...2014 లాగా ఉండదు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2014 ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గోదావరి జిల్లాల్లో తూర్పు పశ్చిమ లో అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంకు చుట్టూ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఆ రెండు జిల్లాలలో సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో వచ్చిన సర్వే ఫలితాలు కాపులపై కపటప్రేమ చూపిస్తున్న రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చినట్లయింది. గత ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది అలాగే తూర్పుగోదావరిలో ఒకటి రెండు మినహా అన్ని శాసనసభ స్థానాలను పార్లమెంటు స్థానాలను గెలిచి టిడిపి ప్రభుత్వానికి గోదావరి జిల్లాలో ఉన్న పట్టును తెలియజేసింది.

chandrababu-jagan-pawan

ఇంత బలంగా ఉన్న టిడిపి పార్టీ గురించి ఆ రెండు జిల్లాలలో ఇటీవల వైసీపీ అధినేత జగన్... అలాగే జనసేన అధినేత పవన్ చేస్తున్న కామెంట్లపై ఆ జిల్లాలలో ఉన్న ప్రజలను సదరు మీడియా సర్వేలో భాగంగా ప్రశ్నలు వేయగా. ఆశ్చర్యమైన సమాధానాలు వినబడ్డాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కాపులను ఉద్దేశించి చేసిన కామెంట్లపై మీ స్పందన ఏమిటి అని ఆ జిల్లాకు సంబంధించిన కాపు వర్గానికి చెందిన వ్యక్తిని ప్రశ్న వేయగా జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడలేదని నిజంగా జగన్ అబద్ధాలు ఆడి ఉంటే 2014 ఎన్నికలలో నే రైతు రుణమాఫీ అనే ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చేవారని అన్నారు.


chandrababu-jagan-pawan

నిజంగా కాపు రిజర్వేషన్ అనే హామీ గురించి తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా జగన్ చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోందని అన్నారు. కాపులను కాదు ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు జగన్ అని ఈ సందర్భంగా గోదావరి ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలియజేశారు ఈ సర్వేలో...చెప్పింది చేసే వ్యక్తి కుటుంబం వైయస్ జగన్ కుటుంబమని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాపు జాతిని మోసం చేసిన చంద్రబాబుకి ఏ విధమైన తీర్పు ఇవ్వాలో ఆవిధంగా రెండు జిల్లాల ప్రజలు ఇస్తారని గట్టిగా పేర్కొన్నారు.

chandrababu-jagan-pawan

తన అధికారం కోసం మమ్మల్ని మోసం చేసిన చంద్రబాబుకి ప్రతి కాపు సోదరుడు తగిన విధంగా 2019 ఎన్నికలలో బుద్ధి చెబుతారని అన్నారు. ఏదిఏమైనా తెలుగుదేశం పార్టీకి మాత్రం 2014 ఎన్నికల లాగా 2019 ఎన్నికలలో రెండు జిల్లాలలో అన్ని ఎక్కువ స్థానాలు మాత్రం రావని పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం జగన్ తన మనసులో ఉన్న మాట స్పష్టంగా తెలియ చేసిన నేపథ్యంలో కాపులు కూడా జగన్ అన్న మాటలకు మొదటిలో కొంత విభేదించిన...  జగన్ అన్నదే కరెక్ట్ అని నమ్ముతున్నారని సర్వేలో వెల్లడయింది.  

chandrababu-jagan-pawan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ నేత..!
రైతులకు శుభవార్త తెలియజేసిన చంద్రబాబు..!
ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన మోడీ..!
2019 ఎన్నికల పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ..!
దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరిగింది: చంద్రబాబు..!
జగన్ కేసు గురించి మోడీ కి లేఖ రాసిన చంద్రబాబు..!
కొత్త పదవి రేసులో ఇవాంకా ట్రంప్..!
సంక్రాంతి కానుక ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు..!
కొండ పై సామాన్యుడి లా మారిపోయిన జగన్ ..!
About the author

Kranthi is an independent writer and campaigner.