Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 6:21 pm IST

Menu &Sections

Search

మహిళలను నగ్నంగా ఊరేగించారు..!

మహిళలను నగ్నంగా ఊరేగించారు..!
మహిళలను నగ్నంగా ఊరేగించారు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా బీహార్ భోజ్ పూర్ జిల్లాలోని బహియా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై  దారుణంగా దాడి చేశారు.  అంతే కాదు అందరూ చూస్తుండగానే ఆమెను నగ్నంగా ఊరేగించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దామోదర్ పూర్ కు చెందిన విమలేష్ షా అనే వ్యక్తి సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు.మృత దేహం సమీపంలోని రైల్వే స్టేషన్ స్టేషన్ వద్ద కనిపించింది.
ap-political-updates-telangana-politics-telugu-pol
విమలేష్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గర్లోనే రెడ్ లైట్ ఏరియా ఉంది..దాంతో రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కుటుంబమే కారణం కావచ్చని గ్రామస్తులు భావించారు.  దాంతో అక్కడ ఉన్న మహిళలను తీసుకు వచ్చి ఆమెను దారుణంగా హింసించి..స్త్రాలను తొలగించి, నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు, ఆమె ఇంటికి, అక్కడున్న ఒక మోటార్ బైక్ కు నిప్పంటించారు.

ap-political-updates-telangana-politics-telugu-pol
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి, మూకను చెదరగొట్టారు. భారీ ఎత్తున బలగాలను దింపి, అల్లర్లను అదుపులోకి తెచ్చారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అలసత్వం వహించిన 8 మంది పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు. 


ap-political-updates-telangana-politics-telugu-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత..వెంటిలేటర్‌పై చికిత్స!
అక్ష‌య్ కుమార్ ఉగ్రరూపంతో..‘కేసరి’ట్రైలర్ రిలీజ్!
ఫ్లోరిడాలో మరో దారుణం..తెలంగాణ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త రికార్డు!
ప్రభుత్వ ఉద్యోగానికి సన్నీలియోన్ దరఖాస్తు!
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.