Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 4:30 pm IST

Menu &Sections

Search

హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం!

హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం!
హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్నారు.   తెలంగాణలో భారీ ఎత్తున డ్రగ్స్ ముఠా పట్టుబడ్డ విషయం తెలిసిందే.  డ్రగ్స్ కి పెద్దవారే కాదు...చిన్న పిల్లలు కూడా బానిసైలనట్లు భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఈ డ్రగ్స్ ముఠా సభ్యులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.   తాజాగా రామాంతాపూర్ లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు పటిష్ట నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ ముఠాలు చాకచక్యంగా  పట్టుకున్నారు.   
telangana-hyderabad-police-arrest-drugs-news-drugs

పెద్ద ఎత్తున డ్రగ్స్ తెస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు.   పది గ్రాముల హెరాయిన్ , 15 LSD  బ్లాట్స్, 1.5 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిటీలో డ్రగ్స్ ముఠాలకు చెక్ పెడుతున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. తమ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు.
telangana-hyderabad-police-arrest-drugs-news-drugs
ఇటీవలే గంజాయి చాకెట్లు, కొకైన్ డ్రగ్స్ ను పట్టుకున్న ఎక్స్సైజ్ పోలీసులు.. తాజా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.  గోవా నుంచి హైదరాబాద్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రదేశాల నుంచి తెచ్చిన మత్తు పదార్థాలు..తీసుకువచ్చి విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, కూలీలకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు.


telangana-hyderabad-police-arrest-drugs-news-drugs
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?