Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:12 pm IST

Menu &Sections

Search

ప్రకృతి దెబ్బకు కకావికలమైన కేరళ రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..!

ప్రకృతి దెబ్బకు కకావికలమైన కేరళ రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..!
ప్రకృతి దెబ్బకు కకావికలమైన కేరళ రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కుండపోత వర్షాలతో వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమయింది. భారీవర్షాలతో లొంగిపోయిన నదులు కేరళ రాష్ట్రం యొక్క అందాలను కకావికలం చేశాయి. దైవ భూమిగా పిలిచే  రాష్ట్రం ప్రకృతి పగబట్టినట్లు అయ్యింది. వాగులు వరదలు పొంగిపోవడం తో చాలామంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రంలో ఉంటున్నా వారు క్రమక్రమంగా ఇంటికి చేరుకుని శుభ్రం చేసుకునే కార్యక్రమంలో మునిగితేలుతున్నారు.

kerala-flood-central-governament

కట్టుబట్టలతో తిండీ తిప్పలు లేక చాలామంది ఈ తుఫాను దెబ్బకు భీతి చెందారు. దీంతో కేరళ రాష్ట్రం భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఉండటంతో దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. ఇదే క్రమంలో ప్రపంచంలో...దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా కేరళ రాష్ట్రానికి భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ తుఫాను దెబ్బకు వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిపోయారు.

kerala-flood-central-governament

దీంతో కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు ఇదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచగా ఎట్ట‌కేల‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల కేర‌ళ‌కు జాతీయ విప‌త్తు నిధి నుంచి సాయం అందుతుంది. ఆగ‌స్టు 18న కేంద్ర బృందం కేర‌ళ రాష్ట్రంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. న‌ష్టాన్ని అంచ‌నా వేసిన హోం శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది.

kerala-flood-central-governament

కేరళ వరదలలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏడు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం దీనిని తీవ్రమైన పకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సంతోషించింది. ప్రస్తుతం వచ్చిన తుఫాను దెబ్బకు కేరళ రాష్ట్రంలో అధికారికంగా 20వేల కోట్ల ఆస్తి మేరకు నష్టం వాటిల్లిందని సమాచారం.kerala-flood-central-governament
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రజిని ఫాన్స్ ని టెన్షన్ పెట్టిన శంకర్.. 2.0 కొత్త షాకింగ్ అప్డేట్ !
పూరి నెక్స్ట్ మూవీతో హిట్ అందుకుంటాడా!
చైతన్య కోసం వెంకటేష్ సంచలన నిర్ణయం !
మధ్య ప్రదేశ్ లో బీజేపీ ఫేవర్ గా ఎలక్షన్ ? సర్వేలు చెబుతోన్న నిజం !
మిజోరాం గెలుపు ని నిర్ణయించబోతోన్న మద్యం - డిఫరెంట్ స్టోరీ ఇది !
తెరాస వెన్నుముక 'కొండా' ఎందుకు వెళ్ళిపోయారు? ఆసక్తికర విశ్లేషణ !
నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కోపం తెప్పించిన నందమూరి సుహాసిని..!
చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటే అని సంచలన కామెంట్స్ చేసిన పుష్పశ్రీవాణి..!
ఖైరతాబాద్ నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్న దానం నాగేందర్..!
తెలంగాణలో చేసినట్లు ఏపీలో చేస్తే పరువు పోతుంది అంటున్న పవన్ ఫ్యాన్స్..!
అన్నీ కుదిరితే దేశ ప్రధాని చంద్రబాబే అంటున్న ఎంపీ రాయపాటి..!
ఊహించని విధంగా కేసీఆర్ మరియు కేటీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ కి దెబ్బ మీద దెబ్బ..!
పార్వతీపురం లో జగన్ చేసిన కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు..!
నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కొరకే బ్రతుకుత : జగన్
చింతమనేని కి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!
బాబు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ : మమతా బెనర్జీ ..!
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం పై రెచ్చిపోయిన ఉండవల్లి..!
About the author

Kranthi is an independent writer and campaigner.