Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 2:43 pm IST

Menu &Sections

Search

బాబుకు షాక్....అస్సలు కుదరదంటున్నారుట...!!

బాబుకు షాక్....అస్సలు కుదరదంటున్నారుట...!!
బాబుకు షాక్....అస్సలు కుదరదంటున్నారుట...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు ఓ వైపు ముంచుకొస్తున్నాయి. మరో వైపు పనులన్నీ అలాగే ఆగిపోయాయి. ఇప్పటి రోజులలో ఓ ఇల్లు కట్టాలంటేనే ఎక్కువ టైం తీసుకుంటోంది. అలాంటిది బాహుబలి సెట్టింగులను చూపిస్తే సరిపోదుగా. అచ్చం అలాగే కట్టాలి. మరి కట్టేందుకు సొమ్ములు కావాలిగా. అదేమైనా మామూలు బడ్జెట్టా


నో అంటున్న ప్రపంచ బ్యాక్ :

chandrababu,-amaravati,-world-bank,-loan

ఒకపుడు చంద్రబాబు కు ముద్దు పేరు ఉండేది. ప్రపంచ బ్యాకు జీతగాడు అని. ఇపుడు అదే జీతగాన్ని బ్యాంక్ వెక్కిరిస్తోంది. టైం అంటే ఇదేనేమో. అప్పు ఇవ్వు మహా ప్రభో అంటూ కూడదని మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. అమరావతి అంటేనే అక్రమాల పుట్ట అంటూ ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణమట. అమరావతి కోసం  300 మిలియన్ డాలర్ల అప్పు కోరుతూ క్యాపిటల్ రీజియన్ దెవలప్మెంట్ అధారిటి (సీఆర్డీయే )ప్రతిపాదనలు పంపించింది. 


వెల్లువలా ఫిర్యాదులు :

chandrababu,-amaravati,-world-bank,-loan

అమరావతి విషయంలో అనేక ఫిర్యాదులు ప్రపంచ బ్యాంక్ ముందు వచ్చ్యాయట. అక్కడ భూములను ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా సేకరించారని ప్రధాన ఫిర్యాదు. 2017 మే  7న రాజధాని ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ఈ మేరకు గట్టిగానే కంప్లైంట్ చేశారట. అలాగే, అమరావతి నిర్మాణంతో అక్కడ పర్యావరణం పెద్ద ఎత్తున దెబ్బతింటోందని కూడా మరి కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయట.  వీటిని తీవ్రంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ విచారణ కూడా జరుపుతోందట.


అప్పటి వరకూ నో :

chandrababu,-amaravati,-world-bank,-loan

ఈ ఫిర్యాదుల విషయమై జూలై 13న సమావేశమైన ప్రపంచ బ్యాంక్ ఈసీ బోర్డ్ మరో తొమ్మిది నెలల పాటు ఏపీకి అమరావతి విషయంలో రుణాలను ఇచ్చే ప్రతిపాదనను వాయిదా వేసిందని భోగట్టా. ఇప్పటీ రెండు మార్లు ఫిర్యాదులపై విచారించినపుడు క్యాపిటల్ రీజియన్ దెవలప్మెంట్ అధారిటి (సీఆర్డీయే ) ప్రతినిధులు తమకు సరిన వివరణ ఇవ్వకపోవడాన్ని కూడా ఘాటుగా తప్పు పట్టిందట. మొత్తం మీద చూసుకుంటే అమరావతికి ఇప్పట్లో అప్పు ఇవ్వకూడదని ప్రపంచ బ్యాంక్ గట్టి నిర్ణయమే తీసుకుంది. బాబుకు బ్యాడ్ లక్ అంటే ఇదే మరి.


chandrababu,-amaravati,-world-bank,-loan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ రూట్ ఎటు...!?
బాలయ్య రేర్ ఫీట్ !!
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉందే. ...!!
మహేష్ పక్కన హాటీ !!
బన్నీ రూట్ కూడా ఇటేనా !!
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం !!
ఎడిటోరియల్ : ఏపీలో  సీన్ మారుతుందా...!!
ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ?
క్రిష్ మీద బాలయ్యకు అంతుందా...!?
మెహ్రిన్ మెరుస్తుందా...!!
సంక్రాంతి సినిమాలేవీ..!?
ఎడిటోరియల్ : బాబు రాంగ్ స్టెప్ వేశారా...!!
మెగా కుటుంబం జనసేనకు దూరం...?
టీడీపీపై గురి పెట్టిన బాణం !!
అందాల శ్రీదేవిలా  కన్ను కొట్టిన భామ  ప్రియా ప్రకాశ్ !!
బాలయ్య...అనిల్ రావిపూడి రేర్  కాంబో !!
బయోపిక్కులు భయపెడతాయా...!!
షాకింగ్ డెసిషన్లతో జగన్ దూకుడు  !!
వారికి షాకేనట...!!
పవన్ నోట బాబు మాట...!!
తమన్నాకు సంక్రాంతి వచ్చింది !!
బోయపాటి... బాలయ్యా.. మహేష్   !!
జగన్ గెలిచేశాడా !!
పండుగ బండి వచ్చేసింది  !!
లంగా ఓణీ...సందడి చేస్తున్నాయి...!!
వైసీపీలోకి దగ్గుబాటి కుటుంబం... ముహూర్తం ఫిక్స్ !!
దేనికి సంకేతం ?
బిగ్ బాస్ కౌశల్ హీరోగా సినిమా !!
ఎన్టీఆర్ గెలిచారా.. ఓడారా.. !!
బాలయ్య కౌంటర్ ?
ఎన్నికల్లో పోటీపై  విజయమ్మ కామెంట్స్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.