Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 7:37 am IST

Menu &Sections

Search

టీడీపీ లో ఆ నేత కు విచక్షణ కరువైందా... ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు..!

టీడీపీ లో ఆ నేత కు విచక్షణ కరువైందా... ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు..!
టీడీపీ లో ఆ నేత కు విచక్షణ కరువైందా... ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ లో సోమి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ ను విమర్సించే వారిలో మొదటి స్థానం లో ఉంటాడు. అయితే ఇతను గారు నెల్లూరులో  ఏ పొద్దు గెలిచినా పాపాన పోలేదు. కానీ జగన్ ను విమర్శించే పని లో మాత్రం ముందుంటాడు. ఎప్పుడూ కూడా తాను మాట్లాడే మాటల్లో ఒక పాయింట్ ఉండాలని గానీ, ఒక తర్కబద్ధమైన వాదన ఉండాలని గానీ, దానికి తలాతోకా ఉండాలని గానీ ఆయన అనుకోరు.

somireddy-tdp-jagan

నోటికి ఏది వస్తే అది.. అనే  ప్రాతిపదికన ఎడాపెడా మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా.. పార్టీలు పెట్టుకునే పొత్తులను పెళ్లిళ్లుగా అభివర్ణిస్తూ... జగన్ కు పెళ్లియావ ఎక్కువైందంటూ.. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న అస్త్రాలు అన్నీ అయిపోయాయి. జగన్ మీద హద్దూ అదుపు లేకుండా అవినీతి ఆరోపణలు గుప్పించారు గానీ... నిజానికి కోర్టులోనే ఆ అవినీతి కేసులు తేలిపోతున్న వేళ.. ప్రజలు వాటి గురించి అసలే పట్టించుకోవడం లేదని చంద్రబాబునాయుడుకు అర్థమైనట్లుంది.


somireddy-tdp-jagan

ఇప్పుడిక జగన్ ను నీరుగార్చడానికి వారు ఎంచుకున్న ఏకైక మార్గం భాజపాతో జట్టుకడుతున్నాడని ప్రజల్ని నమ్మించడం. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ కు పెళ్లి యావ ఎక్కువైందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉండగా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీలను పెళ్లాడిన జగన్ కు వైకాపా అనేది ఆరోపెళ్లి అని అంటున్నారు. తెలుగుదేశానికి ఆరోపెళ్లి అని సాక్షి వ్యాఖ్యానించింది గనుక.. అదే విమర్శను తిప్పికొట్టడానికి సోమిరెడ్డి పాట్లు పడుతున్నట్లుంది.

somireddy-tdp-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!