Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 8:14 am IST

Menu &Sections

Search

శ్రీరెడ్డి మకాం మార్చ నున్నదా... తమిళం లో క్రేజ్...!

శ్రీరెడ్డి మకాం మార్చ నున్నదా... తమిళం లో క్రేజ్...!
శ్రీరెడ్డి మకాం మార్చ నున్నదా... తమిళం లో క్రేజ్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఆరోపణలు కోలీవుడ్ కి కూడా తాకాయి . దీనితో చాలా మంది కి ఎలా స్పందించాలో కూడా తెలియ లేదు. అయితే శ్రీరెడ్డి బయో పిక్ రాబోతుందని తెలియడంతో ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. `రెడ్డి డైరీ` పేరుతో త‌మిళ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నట్లు వెల్ల‌డించింది. 

srireddy-tamil-telugu

అయితే  ఆ తర్వాత ఆమె గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటోంది. ఇక్కడ తరచూ మీడియాను మీట్ అవుతూ తన మనసులోని అంశాలను వెల్లడిస్తోంది. పైగా, కోలీవుడ్‌లోని పలువురిపై కూడా ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తన జీవిత చరిత్రపై రెడ్డి డైరీ పేరుతో ఓ చిత్రాన్ని తీయనుంది. ఈ చిత్రానికి అల్లావుద్దీన్ అనే వ్యక్తి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. 


srireddy-tamil-telugu

 ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి హైదరాబాదుకు గుడ్‌బై చెప్పబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నగరాన్ని శాశ్వతంగా వీడి, చెన్నైలో స్థిరపడాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులో తనకు రక్షణ లేదని ఆమె తెలిపింది.  తెలుగు పరిశ్రమను మూడు కుటుంబాలు శాసిస్తున్నాయని చెప్పింది. మరోవైపు, తమిళ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అక్కడ ఆమె ఎంత మేరకు స్థిరపడతారో వేచిచూడాల్సిందే. ఇప్పటికే ఆమెపై పలువురు హీరోలు గుర్రుగా ఉన్నారు కూడా. 
srireddy-tamil-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!