Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 1:31 pm IST

Menu &Sections

Search

పొత్తులపై బాబుదే ఫైనల్... ఆ మంత్రులకు వార్నింగ్ ?

పొత్తులపై  బాబుదే ఫైనల్... ఆ మంత్రులకు వార్నింగ్ ?
పొత్తులపై బాబుదే ఫైనల్... ఆ మంత్రులకు వార్నింగ్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం పార్టీలో విధానపరమైన నిర్ణయాలపై పెదవి విప్పి చెప్పే హక్కు, అధికారం ఎవరికీ లేవన్నది తెలిసిందే. ఏది చేసినా అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకే చేస్తారు. మొక్కుబడిగా దానిని పొలిట్ బ్యూరో పేరు మీద మీటింగ్ పెట్టి ఆమోదిస్తారంతే. ఇది ఆ పార్టీలో సీనియర్లందరికీ తెలిసిన సంగతే. కానీ అపుడపుడలా చప్పుడు చేస్తారంతే. అలాంటి తాటాకు చప్పుళ్ళకు విరుగుడు మంత్రం కూడా.
 టీడీపీ దగ్గర ఎపుడూ రెడీగా ఉంటుంది 


బాబు మాటే వేదం :

tdp,-chandrababu,-kala-venkatarao,-ayyanna,

తెలుగుదేశంలో బాబు మాటే వేదమని సీనియర్లు అంటున్నారు. నామినేటెడ్ పదవుల వంటి చిన్న విషయాలలోనే బాబు ఒకటికి పదిమార్లు ఆలొచించి ఎంపిక చేస్తూంటారు. అపుడు కూదా మిగతా నాయకులు ఉత్సవ విగ్రహాలే. ఇక పార్టీకే కీలకమైన పాలసీ డెసిషన్లపై అధినేత మాటే శిరోధార్యం. అక్కడ రెండవ మాటకే తావు ఉండదు. ఇది ఇవాళా నిన్నా అని కాదు, ఎప్పటి నుండో టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది.


ఆయనే అసలైన బాస్ :

tdp,-chandrababu,-kala-venkatarao,-ayyanna,

ఇదే సంగతిని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుని హోదాలో మంత్రి కళా వెంకటరావు మరో మారు చెప్పారు. . ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో కాంగ్రెస్ పొత్తులపై జరుగుతున్న రచ్చపై  కాస్తా ఘాటుగానే స్పందించారు. పొత్తుల ఎత్తులన్నీ హైకమాండే చూసుకుంటుందని కళా అనడం విశేషం. ఎపుడు ఏంచేయాలన్నది బాబుకు బాగా తెలుసన్న ఆయన పొలిట్ బ్యూరోలో చర్చించి బాబు ఫైనల్ గా నిర్ణయిస్తారని తేల్చేశారు. 


tdp,-chandrababu,-kala-venkatarao,-ayyanna,

ఆ విధంగా చెప్పడం ద్వారా నిన్నటి రోజున కాంగ్రెస్ తో పొత్తులపై ఇంతెత్తున లేచిన ఇద్దరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేయీ క్రిష్ణమూర్తిలకు ఇండైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినట్లైంది. పార్టీలో బాబు స్థాయిలో జరిగే  నిర్ణయాలలో మిగిలిన వారికెందుకు జోక్యం అన్నట్లుగానే కళా మాటలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే పొత్తులపై ఇకపై ఎవరూ నోరు చేసుకోకుండా కళా వెంకట రావు ద్వారా బాబు గట్టి వార్నింగ్ ఇప్పించారంటున్నారు. మరి చూడాలి ఇది ఇక్కడితో ఆగుతుందో లేదో.



tdp,-chandrababu,-kala-venkatarao,-ayyanna,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగనే శరణ్యమా...?
ఆ విషయంలో ఇద్దరికీ భయమేనా ..!!
ఆమె చాయిస్ అవుతుందా...!!
జగన్... అదరగొట్టేశారుగా !!
ముప్పయి...వెరీ హాట్ గురూ...!!
అక్కడ పవన్ సంచలన ప్రకటన ..?
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
అధినేతల టూర్ రద్దు.. అందుకేనా...!!
మహానాయకుడులో లక్ష్మీ పార్వతి  ?
ఈ సమ్మర్  అంతేనా !!
పవన్ రూట్ ఎటు...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.