ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో తెలుస్తుందన్న వార్తలపై ఇటీవల ఆ పార్టీ సీనియర్ నాయకులు అయిన చేయి కృష్ణమూర్తి అయ్యన్నపాత్రుడు తమదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలిసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

Image result for kala venkata rao

అయితే పార్టీలో పరిస్థితి వేరేలా కనబడుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలసి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టిడిపి పార్టీకి సంబంధించిన కళా వెంకట్రావు  కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు గురించి కాస్తా ఘాటుగానే స్పందించారు.

Image result for ayana pathrudu ke krishna murthy

పొత్తుల ఎత్తులన్నీ చంద్రబాబే చూసుకుంటారని కళా సంచలన కామెంట్ చేశారు. ఎపుడు ఏంచేయాలన్నది బాబుకు బాగా తెలుసన్న ఆయన పొలిట్ బ్యూరోలో చర్చించి బాబు ఫైనల్ గా నిర్ణయిస్తారని తేల్చేశారు.

Related image

మొత్తంమీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు గురించి మాట్లాడిన ఇద్దరు మంత్రులైన కేఈ కృష్ణమూర్తి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లకు చంద్రబాబు కళావెంకట్రావు ద్వారా చెక్ పెట్టినట్లు అర్థమవుతుంది. మొత్తమ్మీద ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: