Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:22 am IST

Menu &Sections

Search

అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!

అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!
అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. 6 నుంచి పది రోజుల పాటు ఈ రైనీ సెషన్ జరుగుతుంది. సెలవులు పోనూ మొత్తంగా ఆ నెల 20వ తేదీ వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఆరు నెలల తరువాత జరిగే ఈ సమావేశాలు కీలకమైనవే. ఎందుచేతనంటే కేంద్రంతో కటీఫ్ తరువాత జరిగేవి కాబట్టి సభను టీడీపీ బాగానే వాడుకుంటుంది. కేంద్రాన్ని ఎండగట్టే వ్యూహానికీ పదును పెడుతుంది.


విమర్శల వర్షం

అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!


టీడీపీ అడ్డుకట్ట వేసేందుకైనా  ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈ సమావేశాలకు హాజరవ్వాలని ఆ పార్టీలోనూ భావిస్తున్నారు. ఇక ఇంటా బయటా ఈ విషయంపై వైసీపీ ఘాటు విమర్శలు ఎదుర్కొంటోంది. జనసేనని పవన్ నుంచి,  కొత్తగా పార్టీ పెట్టిన ఎంపీ గీత సైతం వైసీపీని ఇదే అంశంపై నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికార టీడీపీకి ఇదొక అస్త్రంగా మారిపోయింది కూడా.


వైసీపీ వెళ్ళాల్సిందే :

అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!


ప్రజా సమస్యలు చర్చించేందుకు, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాల్సిందేనని లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాగ్ నివేదిక టీడీపీ అవినీతిని బయటపెట్టిందని, దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. విష జ్వరాలతో పాటు, అనేక ఇతర ప్రజా  సమస్యలను లేవనెత్తాలని వైసీపీకి సూచించారు. ప్రభుత్వం చేత జవాబు చెప్పించాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉందన్నారు.


జగన్ వింటారా :

అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!

మరి ఇంటా బయటా కూడా చలో అసెంబ్లీ అన్న నినాదమే వినిపిస్తోంది. పార్లమెంట్ కి వైసీపీ ఎంపీలు రాజీనామా  చేసేశారు. ఇక అసెంబ్లీకి వెళ్ళకుండా ఏడాది గడిపేశారు. చట్ట సభలకు పార్టీని గెలిపించాలంటూ మరో వైపు కోరుతూ  అవే చట్ట‌సభల పట్ల అనుసరిస్తున్న వైఖరి వైసీపీకి బూమరాంగ్ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీలోనూ ఉంది.  ప్రస్తుతం విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్ ఏమంటారో చూడాలి.


అసెంబ్లీకి హాజరవుతారా...వెళ్ళాల్సిందేనంటున్న విపక్షం !!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీమలో సీన్ మారుతోందా...!!
పెళ్ళి విషయంలో కాజల్  అలా ...!!
స్టార్ డైరెక్టర్లకు షాక్ ట్రీట్మెంట్  !!
సినీ జనం ఎటువైపు !!
ఓటమి సంకేతాలా...??
ఎడిటోరియల్ : కాపులు నమ్ముతారా..??
రాజ్యాంగ స్పూర్తి ఏదీ...!?
బలవంతులు... బలహీనులు ఒక్కటిగా !!
మన రాజ్యాంగం మహోన్నతం !!
ఆ విషయంలో ఇద్దరికీ భయమేనా ..!!
బాలయ్య గ్రేట్ డెసిషన్ !!
పవన్... అందరివాడేనా...!!
జగనే శరణ్యమా...?
ఆమె చాయిస్ అవుతుందా...!!
జగన్... అదరగొట్టేశారుగా !!
ముప్పయి...వెరీ హాట్ గురూ...!!
అక్కడ పవన్ సంచలన ప్రకటన ..?
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.