Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

రాహుల్ చేత సారీ చెప్పించగలవా బాబూ..!!

రాహుల్ చేత సారీ చెప్పించగలవా బాబూ..!!
రాహుల్ చేత సారీ చెప్పించగలవా బాబూ..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాంగ్రెస్ గొప్ప పార్టీ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానంటోంది. కాంగ్రెస్ మంచి పార్టీ, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనంటోంది కాబట్టి. ఇంతేనా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గుర్తించింది, గమనించింది. కాంగ్రెస్ సంగతి ఎంటో జనాలకు తెలియదనా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డప్పు కొట్టి మరీ చెప్పదలచుకున్నది. కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలకు ఎందుకు కోపమో బాబు తెలియదనుకోవాలా. తెలిసినా మరచిపోవాలనుకోవాలా...


అది ఆత్మ గౌరవ సమస్య :

congres,-soniya,rahul,-chandrababu

ఏపీ ప్రజలది రాజకీయ పోరాటం కాదు, వారిది పక్కా ఆత్మ గౌరవ పోరాటం. బాబు ధర్మ పోరాటాలన్నీ ఓట్ల రాజకీయమే కావచ్చు కానీ జనాల ఆత్మ గౌరవ పోరాటం మాత్రం నిరంతరం సాగేది. 2014 కు ముందు కాంగ్రెస్ ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విడగొట్టింది. కనీసం ఇక్కడ ప్రజలు ఉంటారని, వారికీ సెంటిమెంట్లు ఉంటాయని గుర్తించని దురహంకార పూరితమైన చర్య అది. కేవలం తాము అధికారంలో ఉన్నాం, చెప్పినట్లే అంతా జరగాలన్న ఫ్యూడలిజం నుంచి పుట్టుకు వచ్చిన విక్రుత భావన అది.


అందుకే శాశ్వత సమాధి :

congres,-soniya,rahul,-chandrababu

ఈ కారణంగానే కాంగ్రెస్ కి ఎన్నడూ ఎదురు కాని ఘోర పరాభవం చేసి ఘోరీ కట్టేశారు. కనీసం వార్డ్ మెంబర్ కి కూదా హస్తం గుర్తుని ఎన్నుకోలేదు. అంటే అంతలా కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు ద్వేషం గూడు కట్టుకుపోయింది. ఇది అయిదేళ్ళ రాజకీయం కానే కాదు, గెలుపు, ఓటముల లెక్కలతో అంతకంటే చూడకూడదు. ఇది శాశ్వతమైన విద్వేషం. . హామీలు నెరవేర్చకపోవడం రాజకీయ తప్పిదం, కానీ ప్రజల ఆత్మలను చంపేయడం క్షమించరాని నేరం. ఆ తప్పు చేసింది కాబట్టే కాంగ్రెస్ కి ఏపీలో నూకలు చెల్లాయి. 


సారీ చెప్పారా :

congres,-soniya,rahul,-chandrababu

ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం జరిగిన దానికి సారీ అయినా చెప్పిందా, అంటే ఎంతటి దురహంకారమో అర్ధమవుతోంది కదా. ఆ పార్టీ మరో మారు జనాలోకి వచ్చి ఓట్లు అడిగితే పాత గాయాలు మరచిపోతారని మొండి ధైర్యం. కానీ ఇక్కడ గాయాలు ఇంకా మానలేదు. అవి ఎప్పటికీ మానవు కూడా. ఎందుచేతనంటే వందల ఏళ్ళు గడచినా మరో హైదరాబాద్ ఎప్పటికీ ఏపీ ప్రజలు నిర్మించుకోలేరు కాబట్టి.


బ్రాండ్  అంబాసిడర్ గా :

congres,-soniya,rahul,-chandrababu

తాము జనంలోకి వస్తే ఏం చేస్తారో అని ఇన్నాళ్ళూ కాంగ్రెస్ నాయకులు హడలిపోయారు. ఇపుడు వారికి ఊపిరి పోస్తూ బ్రాండ్ అంబాసిడర్ అవతారం టీడీపీ అధినేత ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం బాబు కాంగ్రెస్ ని కౌగలించుకోవచ్చును. ప్రజలకు తమ ఆత్మ గౌరవం కంటే ఏదీ ముఖ్యం కాదు. అందువల్ల ఈ కొత్త ఎత్తులతో బాబు కాంగ్రెస్ కి మళ్ళీ జీవం పోయలేరన్నది నిజం. ఇకపోతే చేసిన గాయాలకు ఇప్పటికైనా కాంగ్రెస్ చేత సారీ అన్న మాట అయిన చెప్పిస్తే బాబు వరకైనా జనం అభిమానిస్తారు. అంతే తప్ప కాంగ్రెస్ ని క్షమించలేరు. 


congres,-soniya,rahul,-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
విశాఖ దక్షిణ దక్కెదెవరికి ...!!
సిక్కోలులో బావా-బామ్మర్దుల సవాల్...!!
సరే కానీ..వైసీపా కొణతాల బాబోరిని ఎందుకు కలిశారు..?
గంటాకు పట్టు దొరికేనా.. !!
గాజువాకలో పవన్ కోసం....?
ఆ ఇద్దరికీ షాక్ ...!!
దూకుడు మీదున్న జగన్...!!
ఆ కోట బద్దలు కొడతారా..!!
కేటీయార్ అలా అనేశాడేంటబ్బా...!!
కులపిచ్చి లేని పాలన అందిస్తా...!!
జగన్ లిస్ట్ అదిరింది... సమతూకం పాటించిన అధినేత...!!
జగన్  మహిళా సెంటిమెంట్  !!
వైసీపీ విజయనగరం జాబితా...!
వైసీపీ శ్రీకాకుళం జాబితా...!!
వైసీపీ విశాఖ లిస్ట్ ఇదే...!!
 విశాఖను వీడనంటున్న మాజీ పోలీసాయన...!!
ఇది వైసీపీ ఫెయిల్యూర్ నా...!!
90 రోజుల్లో సత్ప్రవర్తన...60 రోజుల్లో గన్ మెన్ తీసివేత....40 రోజుల్లో కొత్త ఎస్పీ...?
ఏమి గ్లామర్ గురూ...!!
విశాఖ ఎంపీ... షాకిస్తోంది...!!
రొమాంటిక్... బేడీ....!!
ఒకే ఒరలో రెండు కత్తులా...మళ్ళీ 2014 రిపీట్ ...!!
చిరు మద్దతు ఆ పార్టీకేనా...!!
ఆ హాట్ సీట్ పైన పవన్ చూపు ..!!
ఆ మంత్రి గారి మీద గురి...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.