Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 4:08 pm IST

Menu &Sections

Search

అలిపిరి ఘటన చంద్ర బాబు ను ఇంకా వెంటాడుతుందా.. అందుకే..!

అలిపిరి ఘటన చంద్ర బాబు ను ఇంకా వెంటాడుతుందా.. అందుకే..!
అలిపిరి ఘటన చంద్ర బాబు ను ఇంకా వెంటాడుతుందా.. అందుకే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు నాకు ఏం భయం లేదు నేను ఎవరికీ భయపడను అంటూ మాట్లాడతుంటాడు. అయితే ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలంటూ నానా  హడావుడి చేస్తూ ఉంటే బాబు  మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. కేసీఆర్ కు లేని భయం  మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబుకు ఎందుకు? ఆయన భయానికి కారణం అలిపిరిలో మావోయిస్టుల దాడి ఘటన. చంద్రబాబుకు తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది.

chandar-babu-tdp

అప్పటికే ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడివుంది. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయే పరిస్థితి కనబడుతున్న దశలో మావోయిస్టుల దాడి జరగడంతో దీన్ని క్యాష్‌ చేసుకోవాలని చంద్రబాబు భావించారు. ప్రజలు తనపై సానుభూతి చూపుతారని, కాబట్టి సులభంగా విజయం సాధించవచ్చని అనుకున్నారు. ఈ ఘటన ప్రభావం చల్లారకముందే ముందుస్తు ఎన్నికలకు వెళితే ఫలితం దక్కుతుందని భావించారు. దీంతో 2003లోనే అసెంబ్లీని రద్దుచేసినా, ఎన్నికల సంఘం 2004లోనే ఎన్నికలు నిర్వహించింది.


chandar-babu-tdp

అలిపిరి దాడి ఘటనను టీడీపీ తీవ్రంగా ప్రచారం చేసి సానుభూతితో ఓట్లు సంపాదించేందుకు ఎంతో కృషి చేసినా జనం కరుణించకుండా వైఎస్‌ రాజశేఖర రెడ్డికి పట్టంగట్టారు. చంద్రబాబు చేదు పరిపాలనను మర్చిపోలేని జనం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాబుపై సానుభూతి చూపలేదు. ఇది ఆయనకు సెంటిమెంటుగా మారడంతో ముందస్తు ఎన్నికల ఆలోచన చేయడంలేదు.

chandar-babu-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!