Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 6:49 pm IST

Menu &Sections

Search

విజయవాడలో దారుణం..!

విజయవాడలో దారుణం..!
విజయవాడలో దారుణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయవాడలో దారుణం జరిగింది.  ఓ రోగి కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్తే అతన్ని పిచ్చివాన్ని చేసిన ఘటన విజయవాడ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనిపై ఇప్పుడు ప్రజలు ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు.  డాక్టర్ల నిర్వాకానికి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన బాజీ కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు.
private-hospital-shocking-incident-vijayawada-ap-p
ఈ నెల 26న వైద్యులు అతడికి ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ వికటించడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో వైద్యులు అతడిని అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు.  కాగా, అక్కడ వైద్యులు బాజీని పరిశీలించి అతనికి అనెస్తీషియా అధిక మోతాదులో ఇవ్వడం వల్లే అతడు మతిస్థిమితం కోల్పోయినట్టు తేల్చేశారు. 
private-hospital-shocking-incident-vijayawada-ap-p

ఒకవేళ బాజీకి మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తే..అనస్తీషియా ఇవ్వాలని..ఈసారి అతడు తట్టుకోలేడని..అతని పరిస్థితి విషయమించిందని తెలిపారు గుంటూరు వైద్యులు.  దీనికి కారణమైన ఆ ప్రయివేట్‌ ఆసుపత్రి యాజమాన్యంపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



private-hospital-shocking-incident-vijayawada-ap-p
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత్ లో స్పెషల్ డిస్కౌంట్ తో ‘వివో వి 9 ప్రొ’ లాంచ్‌
గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ కూలి మహిళ మృతి..పలువురికి తీవ్ర గాయాలు!
నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు!
సింగర్ గా మారిన ఎనర్జిటిక్ హీరో!
ఎన్టీఆర్ స్నేహం కోసం..మనోజ్ ఏంచేశాడో తెలుసా!
ఆ ఇద్దరు స్టార్ హీరోలు..అడ్వాన్స్ లు వాపస్ ఇచ్చారట!
అజ‌ర్‌బైజాన్‌లో రాంచరణ్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి!
సమంత హాట్ స్టిల్..క్షణాల్లో వైరల్!
హోస్ట్ లు గా మారిన బిగ్ బాస్ 2 బ్యూటీలు!
స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ - కొటేషన్స్!
రాంచరణ్ కొత్త సినిమా మెగాస్టార్ మూవీ టైటిల్!
సంగీత దర్శకుడికి రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరుతో ఘరానా మోసం!
ప్రముఖ గాయని వాణీజయరామ్ పతీవియోగం!
'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్..ఎన్టీఆర్ అదుర్స్!
దేశం కోసం చిన్నవయసులోనే..ఉరికొయ్యను ముద్దాడాడు..!
భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్!
ఫోర్బ్స్ తాజా జాబితాలో సింధు, ఉపాసన!
మంచు మనోజ్ లేఖపై నెటిజన్లు ఫైర్!
అస్కార్ కి ఎంపికైన ఇర్ఫాన్ ఖాన్ మూవీ!
ఫోటో ఫీచర్ : మంచంపై కూర్చున్న ఈ వీరుడు ఎవరు!
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో..
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ!
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..!
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.