Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 3:43 pm IST

Menu &Sections

Search

ఆ హీరో కు కోసం ఎంతైనా ఇస్తామంటున్న నిర్మాతలు...!

ఆ హీరో కు కోసం ఎంతైనా ఇస్తామంటున్న నిర్మాతలు...!
ఆ హీరో కు కోసం ఎంతైనా ఇస్తామంటున్న నిర్మాతలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయ దేవరకొండ ఇప్పడూ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో తాజా గా వచ్చిన గీత గోవిందం సినిమా తో హిట్ కొట్టాడు. దీనితో మనోడి క్రేజ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. తన మార్కెట్ చూస్తుంటే మిగతా హీరోలకు భయం పుడుతుంది. ఈమధ్య కాలంలో ఏ యువ హీరో అందుకోనంత రేంజ్‌ని అతి తక్కువ కాలంలోనే అందుకున్నాడు విజయ్‌ దేవరకొండ. పద్నాలుగు కోట్ల సినిమాను 60కోట్ల వసూళ్ల సినిమాగా చేసిన విజయ్ దేవరకొండ స్టామినా చూసి ఇప్పుడు టాలీవుడ్ అబ్బురపడుతోంది.

vijay-devarakonda-geetha-govindam

అందుకే ఎన్నికోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికైనా రెడీ అంటున్నారు చాలామంది నిర్మాతలు. నేరుగా విజయ్ తో పరిచయం లేని నిర్మాతలయితే, ఎవరైనా డేట్ ల అరేంజ్ చేయించగలిగితే ఎంతయినా కమిషన్ ఇస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ కు విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మూడుకోట్ల రెమ్యూనిరేషన్ మీద ఓకే చేసారు. దాని తరువాత కేఎస్ రామారావుకు ఓ సినిమా చేయాలి.


vijay-devarakonda-geetha-govindam

ఇది కూడా పాత రెమ్యూనిరేషన్ తో ఒప్పుకున్నదే. దాని తరువాత మళ్లీ మైత్రీ మూవీస్ కు ఓ సినిమా మూడుకోట్ల రెమ్యూనిరేషన్ మీదే చేయాలి. ఆ తరువాత యువి-గీతాకు కంబైన్డ్ గా ఓ సినిమా చేస్తానని జస్ట్ మాట ఇచ్చాడు విజయ్. గీత గోవిందం రిజల్ట్ చూసి, తాము ఓకె చేసిన రెండు సినిమాలకు రెమ్యూనిరేషన్ పెంచి మంచి పారితోషికం ఇచ్చే ఆలోచనలో మైత్రీ అధినేతలు వున్నారు. రంగస్థలం అంత పెద్ద హిట్ అయిన తరువాత సుకుమార్ కు కూడా అలాగే ఇచ్చారు. ఆ విధంగా హీరోలు, డైరక్టర్లతో మంచి సంబంధాలను మైత్రీ నిలబెట్టుకుంటోంది.


vijay-devarakonda-geetha-govindam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!
బోయపాటిని నమ్మి చరణ్ బలైయ్యాడా ...!
మోడీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ... అతను చివరికి రాజీనామా ..!
జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !