Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 14, 2018 | Last Updated 12:19 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు..పవర్ లెస్ స్టార్ అన్ని దారుణంగా విమర్శించిన లోకేష్..!

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు..పవర్ లెస్ స్టార్ అన్ని దారుణంగా విమర్శించిన లోకేష్..!
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు..పవర్ లెస్ స్టార్ అన్ని దారుణంగా విమర్శించిన లోకేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. తాజాగా ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన నారా హమారా టీడీపీ హామారా భారీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. ముఖ్యంగా ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేసి ఇష్టమొచ్చినట్లు తనపై కాలంతో చేస్తున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి లోకేష్ దారుణంగా కామెంట్లు చేశారు...

lokesh-pawan-kalyan-chandrababu

అంతేకాకుండా తనపై విపక్ష పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఢిల్లీలో ఉండి మద్దతును కూడగడుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎటు వెళ్లాడని లోకేష్ ప్రశ్నించారు. పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలుసునని చెప్పారు.


lokesh-pawan-kalyan-chandrababu

కానీ, కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో  పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ స్టార్ పవర్‌ఫుల్ అనుకొన్నా....ఆయన పవర్ లెస్ స్టార్ అన్ని పేర్కొన్నారు.

lokesh-pawan-kalyan-chandrababu

గతంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ కి...కన్నడ ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారు...ఏపీలో ఆంధ్ర ప్రజలు అదిరిపోయే సినిమా 2019ఎన్నికల్లో చూపిస్తారని అన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అదేవిధంగా...దేశ ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారని జోస్యం చెప్పారు లోకేష్.



lokesh-pawan-kalyan-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ ఓటమి బాబు మీద ఏపీ లో ఇంత దారుణంగా ఉండబోతుందా..?
" నమ్మక ద్రోహి చంద్రబాబు " ఇదే ఫీలింగ్ లో రిజెక్ట్ చేసిన తెలంగాణా ఓటర్లు ?
"ఎక్కడరా లగడపాటి" తెలుగు తమ్ముళ్ళ ఎంక్వైరీ - ఎన్ని కోట్లు పోయాయో తెలుసా?
తెలంగాణా ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ - తోపు కెసిఆర్ vs పోటుగాళ్ళు
జనసేన లోకి నాగబాబు ? నరసాపురం ఎంపీ టికెట్ పక్కా ?
12 లక్షల ఓట్ల గల్లంతు అంటే - ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు !!
గోవా లో ప్లాన్ ఏపీ లో అమలు చెయ్యబోతున్న బీజేపీ - కెసిఆర్ ?
కొండా  విశ్వేశ్వర్ రెడ్డి vs మర్రి జనార్ధన్ రెడ్డి - వేడెక్కిన తెలంగాణ రాజకీయం !!
వీళ్ళిద్దరి నీ విడగొట్టడం ఎలా ??
మోడీ సర్కార్ కి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..!
జగన్ పాదయాత్ర పై సొంతంగా చేయించిన సర్వే చూసి షాక్ అయినా చంద్రబాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.