Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 10:25 am IST

Menu &Sections

Search

ఏదైనా జగన్ డిసైడ్ చేస్తారు...నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు: ఆనం రాంనారాయణరెడ్డి..!

ఏదైనా జగన్ డిసైడ్ చేస్తారు...నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు: ఆనం రాంనారాయణరెడ్డి..!
ఏదైనా జగన్ డిసైడ్ చేస్తారు...నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు: ఆనం రాంనారాయణరెడ్డి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నెల్లూరు జిల్లాలో కీలక రాజకీయ నాయకుడు అయినా ఆనం రామనారాయణరెడ్డి సెప్టెంబర్ 2వ తారీఖున అనగా వైఎస్ఆర్ వర్ధంతి రోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు.

jagan-anam-nellore-ysrcp

ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలో అనే దాని విషయమై వైఎస్ జగన్ డిసైడ్ చేస్తారని ఆనంద్ స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా తనకు తెలుగుదేశం పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

jagan-anam-nellore-ysrcp

సెప్టెంబర్ 2వ తేదీన వైసీపీలో చేరేందుకు ఈ సందర్భంగా ముహూర్తం నిర్ణయించుకున్నారు.  ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీయా లేదా పార్లమెంట అనేది మాత్రం పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు. నెల్లూరులోని ఆత్మకూర్, వెంకటగిరితో పాటు నెల్లూరు రూరల్ స్థానాల్లో ఏదో స్థానం నుండి పోటీ చేయాలని ఆనం భావిస్తున్నారు.

jagan-anam-nellore-ysrcp

అయితే ఈ విషయమై వైసీపీ నాయకత్వంతో చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఆనం ఎక్కడి నుండొ పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంమీద చూసుకుంటే 2014 ఎన్నికల కంటే...నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో బాగా మెజారిటీ స్థానాలు గెలుస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



jagan-anam-nellore-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో అవస్థలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ..!
టీడీపీకి ఏపీలో ఎదురుగాలి దెబ్బ మీద దెబ్బ…!
గుంటూరు వేదికగా మరొకసారి సంచలనం సృష్టించబోతున్న పవన్ కళ్యాణ్..!
వంగవీటి రాధా కు ఆహ్వానం పంపిన కెఏ పాల్..!
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్న నారా లోకేష్..!
ఏపీ ఓటర్ల విషయంలో బయటపడ్డ దారుణాలు..!
ఏపీలో ఆసక్తిరేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!
కలకత్తాలో జరిగిన ర్యాలీకి కెసిఆర్ ఎందుకు హాజరు కాలేదో క్లారిటీ ఇచ్చిన కవిత..!
ఈసారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అంటున్నా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!
కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీలో బాబు భారీ ర్యాలీ..!
టిఆర్ఎస్ పార్టీ కి ఘాటైన సమాధానం తనదైన శైలిలో చెప్పబోతున్న చంద్రబాబు..!
కేంద్రం సహకరించలేదు అని సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.