Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 7:54 pm IST

Menu &Sections

Search

హరికృష్ణ మృతిపై వైఎస్ జగన్ స్పందన!

హరికృష్ణ మృతిపై వైఎస్ జగన్ స్పందన!
హరికృష్ణ మృతిపై వైఎస్ జగన్ స్పందన!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నందమూరి ఇంట విషాదం నెలకొంది.  ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం 4.30 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఆయన ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఆయనను నార్కట్‌ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. 
shoking-news-nandamuri-harikrishna-dead-tdp-ysrcp-
కానీ అప్పటికీ తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను వైద్యులు కాపాడలేక పోయారు.  హరికృష్ణ హఠాన్మరణ వార్తను విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన జగన్, హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు.