Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 9:20 pm IST

Menu &Sections

Search

పసుపు జెండాతో హరికి వీడని బంధం !!

పసుపు జెండాతో  హరికి వీడని బంధం !!
పసుపు జెండాతో హరికి వీడని బంధం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అన్న గారికి ఎంతో మంది కుమారులు ఉన్నా ఆయన బాగా ముద్దు చేసింది ఇద్దరిని, అందులో ఇంకా దగ్గర అయింది హరిక్రిష్ణ మాత్రమే. సినిమాలలో మొదట ఎంటీయార్ కి హరి వారసుడు. అయితే బాలక్రిష్ణ వచ్చాక హరి పక్కకు వెళ్ళిపోయారు. అంటే నిర్మాతగా తెర వెనక్కు అన్న మాట. నందమూరి సొంత సినిమాలకు అలా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించేవారు.


రాజకీయాల్లో సైతం :

hari-krishna,-tdp,-pasupu-jenda,-ntr

ఇక 1982లో ఎంటీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు హరిక్రిష్ణ ఆయన పక్కనే ఉన్నారు. అప్పటికి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా అన్న గారు మొత్తం రాష్ట్రమంతా తన చైతన్య రధంతో ప్రయాణించారు. ఆ రధానికి సారధిగా హరి విశేష సేవలు అందించారు. అంతే కాదు టీడీపీలో అన్న గారి తరువాత క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు.


వదలని జెండా :

hari-krishna,-tdp,-pasupu-jenda,-ntr

అలా పసుపు జెండాతో తన అనుబంధాన్ని పెనవేసుకున్న హరి ఎన్ని సార్లు పక్కకు తప్పుకున్నా ఆ బంధం మాత్రం వీడలేదు. చంద్రబాబుతో నాలుగేళ్ళు రాజకీయ ప్రయాణం సాగించిన హరి 1999 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి అన్న తెలుగుదేశం ఏర్పాటు చేశారు. 


మళ్ళీ అదే నీడన :

hari-krishna,-tdp,-pasupu-jenda,-ntr

అలా పసుపు జెండా కొంతకాలం వదిలేసినా తిరిగి టీడీపీ గూటికి చేరడం ద్వారా మళ్ళీ ఆ నీడకే చేరారు. చంద్రబాబుతో ఎన్ని విభేదాలు ఉన్నా టీడీపీ వ్యవస్థాపకులలో కీలకమైన హరికి ఆ జెండా అంటే ఎంతో ఇష్టం. చివరకు పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ గానే కన్ను మూశారు.  ఆ జెండా కప్పుకునే మరలి రాని లోకాలకు పయనమయ్యారు.



hari-krishna,-tdp,-pasupu-jenda,-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రష్మికకు ఆ మూవీలో గోల్డెన్ చాన్స్ ?
బాబుకు కాంగ్రెస్ భారమేనా.. !!
ఆందాలు ఆదా చేయరాదా..హై బీపీ వచ్చేస్తోంది...!!
ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ?
కూటమిలో సీఎంలు ఎందరో..!!
పవన్ అక్కడ పోటీ చేస్తారట...!!
ఉప ముఖ్యమంత్రి అవుతుందా...!!
కేసీయార్ తుపాను ఉందా.. యాగాలెందుకు ?
కర్నాటక ఫార్ములాను నమ్ముకున్న ఆ పార్టీ !!
మాటల మాంత్రికుడితో మెగాస్టార్ !!
ముద్రగడ అస్త్ర సన్యాసం !!
ఎవరూ కాపు కాయరా...!!
ఈ బ్యూటీకి చోటుందా !!
సిధ్ధమ్మ దిగిపోయిందిగా !!
పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!
కమ్మా...రెడ్డి కలిసేనా !! (రెండవ భాగం)
కమ్మా...రెడ్డీ కలిసేనా  ( మొదటి భాగం )
జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు...!!
ఆ హీరోయిన్ తో ప్రేమలో దేవీశ్రీ !!
కుట్రదారు బాబే... పార్వతీపురం సభలో నిప్పులు చెరిగిన జగన్
నందమూరి పురదేశ్వరి కాదా...!!
జనవరిలో రిలీజ్... షాకిస్తారా !!
గుట్టు బయటేసుకుంటున్న బాబు !!
తెర తీస్తానంటున్న హాట్ బ్యూటీ !!
జనవరిలో జక్కన్న ఇంట పెళ్ళి బాజాలు !!
నందమూరి జోడీగా సావిత్రి !!
బాబుకు జాకీలేస్తున్న జాక్ పాట్ సీఎం !!
బాబు కొలువులో ఓ మంత్రి మెజారిటీ 70 వేలట.. సర్వేలు చెబుతున్నాయి !!
శ్రీభాగ్ రగులుతోంది...ముక్కలేనా !!
పవన్ కి ధీమా పెరిగిందా... అందుకేనా ఘాటు విమర్శలు !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.