Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 4:39 am IST

Menu &Sections

Search

పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. హరికృష్ణ మృతికి కారణం ఇవే..!

పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. హరికృష్ణ మృతికి కారణం ఇవే..!
పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. హరికృష్ణ మృతికి కారణం ఇవే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు అభిమానులు ఎంతగానో అభిమానించే నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది.  మహానటులు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు ఆయనకు ఎంతగానో ఇష్టమైన కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరి హృదయాలు కలచి వేస్తుంది.   తన అభిమాని కుమారుడి వివాహ వేడుక నిమిత్తం బయలుదేరిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తలకు బలమైన గాయం కారణంగా, ఆసుపత్రికి తరలించేలోపే చాలా రక్తం కోల్పోవడంతో చికిత్సకు స్పందించని ఆయన కన్నుమూశారు.  

harikrishna-andhra-pradesh-andhra-politics-telugu-

 'ఏపీ 28 బీడబ్ల్యూ 2323' నంబరుగల కారులో మరో ముగ్గురితో కలసి హరికృష్ణ ప్రయాణిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  అయితే అత్యంత వేగంగా కారులో ప్రయాణిస్తున్న వేళ, సీటు బెల్టు పెట్టుకోక పోవడమే హరికృష్ణ మరణానికి కారణమైందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారు ప్రమాదానికి గురైన వేళ, ఆయన ఎగిరి రోడ్డుపై పడ్డారని, ఆ కారణంతోనే మెదడుకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో మరణించారని పోలీసులు ప్రాధమిక రిపోర్టులో పేర్కొన్నారు.


harikrishna-andhra-pradesh-andhra-politics-telugu-

హరికృష్ణ తన కారులో అరికపూడి వెంకటరావు, శివాజీలతో కలసి వెళుతున్న వేళ ప్రమాదం జరిగింది. హరికృష్ణ డ్రైవింగ్ చేస్తుండగా, శివాజీ, వెంకట్రావులు సీటు బెల్టులు పెట్టుకున్నారు. హరికృష్ణ మాత్రం బెల్ట్ పెట్టుకోలేదు. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో, రోడ్డుపై ఉన్న రాయిని తప్పించబోయి, డివైడర్ ను బలంగా ఢీ కొట్టిన కారు, పల్టీలు కొడుతూ, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. గతంలో హరికృష్ణ పెద్ద తనయుడు జానకిరామ్ కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే.  

harikrishna-andhra-pradesh-andhra-politics-telugu-

harikrishna-andhra-pradesh-andhra-politics-telugu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ